హాలీవుడ్ లెవల్లో బైకర్
‘బలమైన భావోద్వేగాలుండే అద్భుతమైన స్క్రిప్ట్ ‘బైకర్' ’ అంటున్నారు సంగీత దర్శకుడు జిబ్రాన్. ఆయన సంగీతం అందిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకు హీరో శర్వానంద్. అభిలాష్‌రెడ్డి కంకర దర్శకుడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది.
‘బలమైన భావోద్వేగాలుండే అద్భుతమైన స్క్రిప్ట్ ‘బైకర్’ ’ అంటున్నారు సంగీత దర్శకుడు జిబ్రాన్. ఆయన సంగీతం అందిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకు హీరో శర్వానంద్. అభిలాష్‌రెడ్డి కంకర దర్శకుడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు జిబ్రాన్ ఆదివారం మీడియాతో మాట్లాడారు.
‘శర్వానంద్ ‘రన్ రాజా రన్’తోనే సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాను. మళ్లీ ఆయనతో పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా మేకింగ్ హాలీవుడ్ లెవల్లో ఉంటుంది. ప్రతి క్రీడాకారుడి కుటుంబంలో ఉండే ఎమోషన్సే ఇందులో కనిపిస్తాయి. ఇదొక తండ్రీకొడుకల కథ. రేసింగ్నీ, ఎమోషన్స్‌ని దర్శకుడు బాగా బ్లెండ్ చేశాడు. సినిమా బాగా వచ్చింది. ముఖ్యంగా రేసింగ్ సన్నివేశాలు ఆడియన్‌ని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయ్.
ఇలాంటి సినిమాకు ఎలాంటి మ్యూజిక్ అవసరమో అలా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాం’ అని చెప్పారు జిబ్రాన్. రేసింగ్ టైమ్‌లో సౌండ్ ఎక్కువగా ఉంటుందని, దానివల్ల మ్యూజిక్ వినిపించకుండా పోకూడదని ఓ కొత్త టెక్నాలజీని ఉపయోగించి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశామని, శర్వా పర్ఫార్మెన్స్ ఇందులో నెక్ట్స్ లెవల్లో ఉంటుందని, దర్శకుడు అభిలాష్ క్లారిటీతో ఈ సినిమాను తెరకెక్కించారని, ప్రస్తుతం తమిళంలో ‘లీడర్’అనే సినిమా కూడా చేస్తున్నానని జిబ్రాన్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

