‘యూవీ క్రియేషన్స్‌లో ఇది నా నాలుగో హిట్. సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ ఇస్తానని చెప్పి హిట్ కొట్టాను. ఇప్పుడు సమ్మర్లో కూడా కచ్ఛితంగా హిట్ ఇచ్చి తీరుతానని ముందే చెప్పాను.
Biker Movie | వైవిధ్యభరితమైన కథాంశాలతో ఎప్పుడూ ప్రేక్షకులను అలరించే హీరో శర్వానంద్, ఈసారి సరికొత్త స్పోర్ట్స్ డ్రామా 'బైకర్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇండియాలో తొలి మోటోక్రాస్ ఫిల్మ్ ‘బైకర్'. చాలా కొత్తకథ. దర్శకుడు అభిలాష్ ఫ్రెష్ కంటెంట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇది హై అడ్రినలిన్, హై ఆక్టేన్ ఫిల్మ్. ఇది నాకు వినగానే నచ్చిన కథ. అందుకే రిజల్ట్�
ఓ జనరేషన్ ప్రేక్షకులకు చాలా ఇష్టుడైన హీరో డా.రాజశేఖర్. ఆయన సినిమాను సగటు ప్రేక్షకుడితోపాటు అందరు హీరోల అభిమానులూ అభిమానించేవారు. ‘యాంగ్రీ యంగ్‌మ్యాన్' అంటూ ఆయన్ని ఇష్టంగా పిలుచుకునేవారు. తలంబ్రాలు, ఆ
పాత్ర కోసం సర్వశక్తులూ ఒడ్డి శారీరకభాషను మార్చుకోవడం నేటి కథానాయకులకు పరిపాటైంది. ‘బైకర్' సినిమాలో 18ఏండ్ల వయసున్న రేసర్‌గా శర్వానంద్ కొన్ని నిమిషాలు కనిపించాలి. దానికోసం తన శరీరాన్ని పూర్తిగా మార్చు�
బైక్ అనేది ప్రతి ఒక్కరికి ఓ ఎమోషన్. ఈ సినిమాలో రేసింగ్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, తండ్రీకొడుకుల అనుబంధం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది’ అన్నారు దర్శకుడు అభిలాష్ రెడ్డి.
‘మొన్న ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా విషయంలో చెప్పి మరీ హిట్ కొట్టాను. ఈసారి ‘బైకర్'తో బ్లాక్‌బస్టర్ కొట్టబోతున్నా’ అని నమ్మకంగా చెప్పారు హీరో శర్వానంద్. ఆయన హీరోగా నటించిన భారీ రేసింగ్ డ్రామా ‘బై�
‘బలమైన భావోద్వేగాలుండే అద్భుతమైన స్క్రిప్ట్ ‘బైకర్' ’ అంటున్నారు సంగీత దర్శకుడు జిబ్రాన్. ఆయన సంగీతం అందిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకు హీరో శర్వానంద్. అభిలాష్‌రెడ్డి కంకర దర్శకుడు. యూవీ క్రియేషన్�
ఇటీవలే ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు శర్వానంద్. ఆయన తాజా చిత్రం ‘బైకర్' ఏప్రిల్‌లో విడుదలకానుంది. ఇదిలావుండగా సీనియర్ దర్శకుడు శ్రీనువైట్ల నిర్ధేశకత్వంలో శర్వాన
‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో ఈ ఏడాది మంచి విజయాన్ని అందుకున్నారు శర్వానంద్. ఇప్పుడాయన ‘బైకర్' చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘బైకర్'. ఇండియాలో ఫస్ట్ మోటోక్రాస్ రేసింగ్ సినిమా ఇది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. సీనియర్ నటుడు రాజశేఖర్�
‘ఈ సినిమాలో ఒక్క సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) షాట్ ఉండదు. అన్నీ ఒరిజినల్ బైకర్స్‌తో తీసినవే. ఈ సినిమా విషయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. ఒక గొప్ప సినిమా చేశానని గర్వంగా చెబుతున్నా’ అని అన్నారు శర్వానం