Road Accident | పెళ్లి బృందం కారుకు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
Road Accident | పెళ్లి వేడుకలకు వెళ్లి వస్తున్న పెళ్లి బృందానికి జరిగిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి .
అమరావతి : పెళ్లి వేడుకలకు వెళ్లి వస్తున్న పెళ్లి బృందానికి (Wedding party) జరిగిన ప్రమాదంలో ( Road Accident ) నలుగురు దుర్మరణం చెందడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి . ఈ ఘటనలో వధువు, వరుడికి సైతం స్వల్పగాయాలయిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
తిరుపతి నుంచి బాపట్ల వస్తుండగా ప్రమాదం జరిగింది .వివాహ వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో కారు పెళ్లూరు సమీపంలో కల్వర్డును ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ ప్రవీణ్, వెంకట్రావు, సుజాత, సీతామహాలక్ష్మి మృతి చెందగా నూతన వధూవరులు శ్రీతేజ, కౌశల్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బాధితులను 108 అంబులెన్స్ ద్వారా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | పెళ్లి బృందం కారుకు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని యాదాద్రికి పాదయాత్ర.. సింగాయిపల్లి నుంచి తరలివెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు
IND vs NZ | సెంచరీకి 2 పరుగుల దూరంలో గిల్ ఔట్.. భారత్కు 118 పరుగుల ఆధిక్యం!
Samantha | 12 ఏళ్ల క్రితమే సమంతకు కొడుకు పుడతాడని జోస్యం.. ఇప్పుడు నిజం కావడంతో వైరల్!
వారం క్రితమే ఉద్యోగం.. అంతలోనే విషాదం.. అమెరికాలో నల్గొండ యువకుడు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

