కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని యాదాద్రికి పాదయాత్ర.. సింగాయిపల్లి నుంచి తరలివెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ మేడ్చల్ నియోజకవర్గం తుంకుంట సింగాయిపల్లి నుంచి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర చేపట్టారు. సింగాయిపల్లి బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు.
శామీర్‌పేట్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ మేడ్చల్ నియోజకవర్గం తుంకుంట సింగాయిపల్లి నుంచి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర చేపట్టారు. సింగాయిపల్లి బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు.
కారంగుల నర్సింగ్‌రావు, సింగాయిపల్లి బుల్లెట్ సాయి మిత్ర బృందం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను మాజీ కౌన్సిలర్ సురేష్ శనివారం ప్రారంభించారు. అక్కడి నుంచి యాత్రికులు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి బయల్దేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ఐ డ్రామాతో సాగుతున్న పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా పాలన చేపడితేనే ప్రజలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ తిరిగి సీఎం కావాలని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ప్రార్థించేందుకు పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈ యాత్రలో శ్రీను, రామకృష్ణ, రజనీకాంత్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
- Tags
- BRS
- BRS Padayatra
- KCR
- Singaipally
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని యాదాద్రికి పాదయాత్ర.. సింగాయిపల్లి నుంచి తరలివెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు
IND vs NZ | సెంచరీకి 2 పరుగుల దూరంలో గిల్ ఔట్.. భారత్‌కు 118 పరుగుల ఆధిక్యం!
Samantha | 12 ఏళ్ల క్రితమే సమంతకు కొడుకు పుడతాడని జోస్యం.. ఇప్పుడు నిజం కావడంతో వైరల్!
వారం క్రితమే ఉద్యోగం.. అంతలోనే విషాదం.. అమెరికాలో నల్గొండ యువకుడు దుర్మరణం
KTR | రేవంత్ పాలనలో పల్లె నుంచి పట్నం వరకు అంతా విధ్వంసమే.. ఆర్బీఐ నివేదికపై కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

