బోర్డు లక్ష్యంగా విరాట్ ఎదురుదాడి పలు కీలక అంశాలపై స్పష్టత గంటన్నర ముందు వన్డే కెప్టెన్సీపై సమాచారం బోర్డు నుంచి అలాంటి ప్రతిపాదన రాలేదు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు అందుబాటులోనే రోహిత్‌తో ఎలాంట�
అనురాగ్ ఠాకూర్ న్యూఢిల్లీ: ఆట కన్నా ఎవరూ గొప్ప కాదని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. భారత క్రికెట్లో కోహ్లీ-రోహిత్ మధ్య విభేదాలు తలెత్తాయని వస్తున్న వదంతులపై బుధవారం మాజీ బ�
bcci reacts to virat kohli remarks | భారత క్రికెట్లో కెప్టెన్సీ వివాదం కలకలం రేపుతున్నది. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన నాటి నుంచి కొత్త కొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో
Kohli vs Rohit | టీమిండియా కెప్టెన్లు కోహ్లీ, రోహిత్ మధ్య వైరం ఉందా? అంటే అవును గట్టిగా చెప్పలేకపోయినా ఉందనే వాదనలు మాత్రం బోలెడు వినిపిస్తాయి. మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే
IND vs SA | టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో టెస్టు కెప్టెన్ వన్డేలకు, వన్డే కెప్టెన్ టెస్టులకు దూరమవుతున్నారని వార్తలు రావడంపై పలువురు మాజీలు స్పందించారు.
kohli and Rohit | డిసెంబర్లో జరుగబోయే సౌతాఫ్రికా సిరీస్‌లో టీమిండియా కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు కలిసి ఆడడం లేదు. ఇది కెపెన్సీకి సంబంధించిన వివాదమో లేక యాదృచ్ఛికమో.. తెలియలేదు
Babar Azam | పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆదివారం మీడియా సమావేశంలో జర్నలిస్టులపై మండిపడ్డారు. వెస్టిండీస్‌తో పాకిస్తాన్ ఆడబోయే సిరీస్కుముందు జరిగిన మీడియా సమావేశంలో రిపోర్టర్లు బ�
Virat Kohli | కెప్టెన్సీ పోవడంతో వైట్‌బాల్ క్రికెట్లో కోహ్లీ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్
BCCI | ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్‌టాపిక్‌గా మారిన అంశం కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడం. ఈ నిర్ణయంపై భారత క్రికెట్ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు బీసీసీఐ నిర్ణయాన్ని
‘నాలుగేండ్లుగా నా సిల్లీ జోక్స్, నా బద్ధకాన్ని భరించావు. ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా నన్ను మంచివైపు నిలబడేలా స్ఫూర్తిని నింపావు. నా ప్రతి దారిని సంపూర్ణం చేశావు. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తుంటా. �
విజయవంతమైన సారథికి బీసీసీఐ వీడ్కోలు భారత విజయవంతమైన కెప్టెన్ల జాబితా మొదలయ్యేదే అతడి పేరుతో.. సారథిగా అతడి గణాంకాలు పరిశీలిస్తే ఇవి నిజమేనా అనే అనుమానాలు రాకమానవు! బ్యాట్ పట్టి క్రీజులో అడుగుపెట్టిన�
కోహ్లీ పరిమిత ఓవర్ల కెప్టెన్సీపై గంగూలీ న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్ఇండియాకు ఇద్దరు నాయకులు అవసరం లేదనే ఉద్దేశంతోనే వన్డే జట్టు పగ్గాలు కూడా విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మకు అప్పగించి