People Fall Into River | వెదురు కర్రలతో తయారు చేసిన తెప్పపై నది దాటేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. అయితే సుమారు 20 మంది ఉన్న ఆ తెప్ప అదుపుతప్పింది. అది ఒక పక్కకు ఒరిగిపోయింది. దీంతో ఆ తెప్పపై ఉన్న వారు నదిలో పడ్డారు
Girl Jumps Off Building | ఒక యువతి బిల్డింగ్ పైనుంచి దూకింది. కింద ఉన్న టెర్రస్‌పై ఆమె పడింది. గమనించిన స్థానికులు ఆ యువతిని అక్కడ నుంచి కిందకు దించి కాపాడారు. గాయపడిన ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. ఈ వీడియో క్లిప్ సోషల్�
Traffic Constable Dragged On Car's Bonnet | డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఒక కారు ఢీకొట్టింది. కారు బానెట్‌పై ఆయన పడినప్పటికీ ఆ వాహనాన్ని డ్రైవర్ ఆపలేదు. సుమారు వంద మీటర్ల దూరం వరకు అలాగే ఈడ్చుకెళ్లాడు. చివరకు ఒక మలుపు వద�
Mark Zuckerberg | ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) తండ్రి బాధ్యతల్లో నిమగ్నమయ్యారు. తన కుమార్తెకు నెయిల్ పాలిష్ (nail paint) వేశారు.
Bike Race | బైక్ రేస్ శృతిమించింది. రోడ్డు క్రాస్ చేస్తున్న వాహనాన్ని వేగంగా వెళ్తున్న బైక్ ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు మంటల్లో కాలి మరణించారు. ఆ ప్రాంత�
Ram, Ravana Engage In Fight | దసరా రోజున రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాముడు, రావణుడు పాత్ర ధారులు తొలుత బాణాలతో యుద్ధం చేస్తున్నట్లుగా నటించారు. ఆ తర్వాత వారిద్దరూ భౌతికంగా కొట్టుకున్నారు. ఈ వీడియో క్లి�
woman burns effigies of husband | తనను వదిలేసిన భర్త, అత్తింటి వారిపై ఒక మహిళ వినూత్నంగా నిరసన తెలిపింది. దసరా రోజున వారి దిష్టి బొమ్మలను వారి ఇంటి ముందు దహనం చేసింది. వారు సామాజిక రావణాసురలని ఆరోపించింది.
Water Tank Falls On Woman | వీధిలో నడుస్తున్న మహిళపై వాటర్ ట్యాంక్ పడింది. అయితే అదృష్టవశాత్తు ఆమెకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Moving Car Catches Fire | కారుకు మంటలు వ్యాపించడంతో డ్రైవర్ దానిని రోడ్డు పక్కగా నిలిపాడు. అయితే మంటలంటుకున్న కారు ఉన్నట్టుండి ముందుకు కదిలింది. దీంతో అక్కడున్న పలువురు వాహనదారులు షాక్ అయ్యారు. కదులుతున్న ఆ కారు నుంచ
Nilgai Calf Swallowed By Python | అటవీ ప్రాంతంలోని జింక పిల్లను ఒక కొండచిలువ మింగింది. కొందరు వ్యక్తులు దీనిని గమనించారు. కొండచిలువ మింగిన జింక పిల్లను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే కొండచిలువ కడుపులోంచి బయటకు వచ్చిన జిం�
BJP MLA Distributes Swords | అమ్మాయిలను తాకిన దుర్మార్గుల చేతులు నరకాలని బీజేపీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. విజయదశమి సందర్భంగా బాలికలకు కత్తులను ఆయన పంపిణీ చేశారు. అలాగే పలు దుర్గా పూజా మండపాల వద్ద కూడా కత్తులను పంచారు.
Ratan Tata's Dog 'Goa' | టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు మానవత్వమే కాదు జంతువుల పట్ల, ముఖ్యంగా కుక్కల పట్ల ప్రగాఢమైన ప్రేమ, కరుణ ఉన్నాయి. పెంపుడు కుక్క ‘గోవా’ రతన్ టాటాకు కడసారి నివాళి అర్పించింది. హృదయాన్ని హత్
BJP MLA Gets Slapped | బీజేపీ ఎమ్మెల్యే చెంపపై న్యాయవాది కొట్టాడు. పోలీసుల సమక్షంలోనే ఈ సంఘటన జరిగింది. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఆ న్యాయవాదిని తిరిగి కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్