Student Runs Car Over 2 Year Old Boy | విద్యార్థి అయిన ఒక బాలుడు కారు నడిపాడు. అయితే ఆ టైరు కింద నలిగి రెండేళ్ల బాలుడు మరణించాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Man Steals Brass Elephant | మాజీ డిప్యూటీ సీఎం ఇంట్లోకి ఒక దొంగ చొరబడ్డాడు. ఆ ఇంటి ఆవరణలోని ఇత్తడి ఏనుగు విగ్రహాన్ని చోరీ చేశాడు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Swami Prasad Maurya | కర్ణిసేనకు చెందిన కార్యకర్త మాజీ మంత్రి చెంపపై కొట్టాడు. దీంతో ఆయన అనుచరులు అతడ్ని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Man Tries To Record Lion | వేటాడిన జంతువును తింటున్న సింహం దగ్గరకు ఒక వ్యక్తి వెళ్లాడు. మొబైల్ ఫోన్లో దానిని రికార్డ్ చేసేందుకు ప్రయత్నించాడు. గమనించిన ఆ సింహం అతడిపై దాడికి యత్నించింది. అయితే అదృష్టవశాత్తు అతడు తప్�
ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే (TDP MLA) రాసలీల వీడియో వైరల్గా మారింది. గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్.. గతంలో కార్పొరేటర్ పదవికి పోటీ చేసిన ఓ మహిళతో రొమాంటిక్
Karishma Kotak | క్రికెట్ లీగ్ డబ్ల్యూసీఎల్ 2025 ఫైనల్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకున్నది. ఫైనల్ మ్యాచ్ అద్భుతంగా జరిగినా.. యాంకర్, మాజీ హీరోయిన్ కరిష్మా కొఠక్ వార్తలో నిలిచారు. లైవ్లోనే ఆమెకు ఓ వ్యాపా�
cop performs 'Ganga aarti' at doorstep | పోలీస్ అధికారి ఇంట్లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో చేసేదేమీ లేక ఆ నీటిలో పవిత్ర స్నానమాచరించారు. అలాగే పూజలు చేసి గంగా హారతి ఇచ్చారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Army Officer Thrashes SpiceJet Staff | పరిమితికి మించి అదనపు లగేజీని విమానంలోకి తీసుకెళ్లేందుకు ఆర్మీ అధికారి ప్రయత్నించాడు. స్పైస్ జెట్ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఆర్మీ అధికారి హింసాత్మకంగా ప్రవర్తించాడు. నల�
Viral Video | హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడటంతో రోడ్డు పనులు చేస్తున్న ఓ జేసీబీ.. పల్టీలు కొడుతూ దాదాపు 300 మీటర్ల లోతు గల లోయలో పడిపోయింది.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక ఆధారాలు బయటపడ్డాయి. ఈ కేసులో నిందితుడైన వెంకటేశ్ నాయుడు (ఏ34) నోట్ల కట్టల్ని లెక్కిస్తున్న వీడియో బయటకొచ్చింది. ఇతను కీలక నిందితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రధాన అను
Child Falls From Moving Bus | బస్సు డ్రైవర్ సడన్గా బ్రేక్ వేశాడు. దీంతో డోర్ వద్ద కూర్చొన్న మహిళ చేతిలోని బిడ్డ రోడ్డుపై పడింది. ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది. పక్కనే కూర్చొన్న ఆమె సోదరుడు, అతడి ఒడిలో ఉన్న బాలుడు కూడా బస
Woman Strips, Misbehaves With Cop | ఒక కుటుంబాన్ని గ్రామస్తులు బహిష్కరించారు. దీని గురించి ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ కోసం ఒక పోలీస్ అధికారి ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే ఆ మహిళ అనుచితంగా ప్రవర్తించింది. చీర విప్�
DMK Worker Walks Away With Temple Hundi | ఒక వ్యక్తి గుడిలో అనధికారంగా హుండీ ఏర్పాటు చేశాడు. ఈ సమాచారం తెలిసిన అధికారులు ఆ గుడి వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల కానుకలతో నిండిన ఆ హుండీని ఆ వ్యక్తి ఎత్తుకెళ్లాడు.
Viral Video | మహారాష్ట్ర పూణె (Pune)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 61 ఏళ్ల వ్యక్తి స్కూటీ నుంచి కింద పడిపోగా.. అతడిపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Chhattisgarh government teachers | ప్రభుత్వ స్కూల్ టీచర్లు నెలకు రూ.70,000కుపైగా జీతాలు తీసుకుంటున్నారు. అయితే 11,18,19ను ఇంగ్లీష్లో రాయడంలో విఫలమయ్యారు. అలాగే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పేర్లు కూడా ఆ స్కూల్ పిల్లలు చెప్పలేకపోయారు