Hyderabad | హైదరాబాద్‌లో మరో బాలుడిపై వీధి కుక్కలు దాడికి తెగబడ్డాయి. యూసుఫ్‌గూడ పరిధిలోని శ్రీలక్ష్మీనరసింహనగర్లో ఇంటి ముందు ఆడుకుంటున్న మాన్వీత్ నందన్ అనే రెండేళ్ల చిన్నారిపై వీధి కుక్క దాడికి దిగింది.
Police Seize Over 140 Vehicles | ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. విండోలకు బ్లాక్ ఫిల్మ్ ఉన్న వాహనాలను అడ్డుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఎస్యూవీ వాహనాలు, బైకులతో సహా 140కుపైగా వాహనాలను స్వాధీనం చేసుకున్న�
Ex-AIADMK MLA slap elderly woman | తన భూమిలో రోడ్డు నిర్మాణంపై ఒక వృద్ధురాలు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఆగ్రహించాడు. ఆ వృద్ధురాలి చెంపపై కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Child Jumps Off Moving Bike To Avoid School | స్కూల్‌కు వెళ్లకుండా ఉండేందుకు బాలుడు పెద్ద సాహసం చేశాడు. కదులుతున్న బైక్ నుంచి కిందకు దూకాడు. దీంతో ఆ బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడింది. ఆ తర్వాత ఆ బాలుడు అక్కడి నుంచి ఇంటికి పరుగెత్తాడ�
Drunk' teen reverses car | మద్యం మత్తులో ఉన్న యువకుడు కారు డ్రైవ్ చేశాడు. రివర్స్ గేర్‌లో నడిపిన అతడు కారుపై కంట్రోల్ తప్పాడు. దీంతో ఆ కారు రివర్స్‌లో ఫుట్‌పాత్‌పై ఉన్న వ్యక్తి మీదకు దూసుకెళ్లింది. కాలు విరిగిన అతడు త�
Bhavnagar Complex Fire | ఒక కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ల్యాబ్ నుంచి వెలువడిన మంటలు, పొగలు సమీపంలోని హాస్పిటల్స్‌కు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో స్థానికులు స్పందించారు. హాస్పిటల్స్‌లోని చిన్నారులను బయటకు తెచ్�
IND Vs SA | దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను టీమిండియా 17 పరుగుల తేడా గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది. రాంచీలో జరిగిన తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించారు. సెంచరీ చేసి వి�
Man Ran away with Gold Chains | ఒక వ్యక్తి కస్టమర్‌గా నటించాడు. సూటు, బూటు ధరించి జ్యూయలరీ షాపులోకి ప్రవేశించాడు. గోల్డ్ చైన్స్ కొనుగోలు పేరుతో వాటిని పరిశీలించాడు. షాపు ఓనర్, సిబ్బంది పరధ్యానంలో ఉండటం చూసి మూడు బంగారు గొ
protesters set police on fire | నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. చేతిలోని బాటిల్స్‌లో ఉన్న పెట్రోల్ పోలీసులపై చల్లారు. ఒక పోలీస్ అధికారికి నిప్పంటించారు. దీంతో ఆయనకు కాలిన గాయాలయ్యాయి.
Student Creates AI Teacher | ఒక కాలేజీ విద్యార్థి ఏఐ టీచర్‌ను తయారు చేశాడు. ఈ రోబో టీచర్ ప్రతిభను క్లాస్‌రూమ్‌లో ప్రదర్శించాడు. ఆ స్టూడెంట్ అడిగిన ప్రశ్నలకు ఏఐ టీచర్ సమాధానం చెప్పింది. భవిష్యత్తులో బ్లాక్ బోర్డుపై రా�
Man Trapped In Leopard Cage | చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు బోను ఏర్పాటు చేశారు. చిరుతకు ఎర కోసం అందులో ఒక మేక ఉంచారు. అయితే ఆ మేకను చోరీ చేసేందుకు ప్రయత్నించిన ఒక తాగుబోతు ఆ బోనులో చిక్కుకున్నాడు. ఈ వీడియో క్లిప
Tourists Stranded In Sky-Dining Restaurant | చాలా ఎత్తులో గాలిలో వేలాడే స్కై-డైనింగ్ రెస్టారెంట్లో టూరిస్టులు చిక్కుకున్నారు. క్రేన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఇద్దరు పిల్లలు, మహిళతో కూడిన కుటుంబం కొన్ని గంటలపాటు స్కై-డై
Rajasthan Gang War | శతృత్వం ఉన్న రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను థార్ వాహనంతో ఢీకొట్టారు. దీంతో వారు కాల్పులు జరిపారు. మరో కారులోని వ్యక్తులు ఆ ముగ్గురిని ఢీకొట్టే�
obscene dance at Udhayanidhi's birthday | తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడైన డిప్యూటీ సీఎం ఉదయనిధి పుట్టిన రోజు వేడుకలను డీఎంకే నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అశ్లీల డ్యాన్సులు చేశారు. ఈ నేపథ్యంలో హాజరైన మంత్రి తీరు�