చిలీ రాజధాని శాంటియాగోలో అద్భుతం జరిగింది. రాత్రిపూట ఆకాశంలో ఉల్కాపాతం మెరిసింది. ఆకాశం నుంచి ఉల్కాపాతం మెరుస్తూ భూమివైపునకు దూసుకొచ్చింది. ఈ అద్భుత ఖగోళ దృశ్యం కెమెరాకు చిక్కింది. ఉల్క సౌరమండలంలో �
అటవీప్రాంతంలో రాత్రిపూట డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం. రోడ్డుకిరువైపులా లైట్లుండవు. రాత్రిపూట అంతా చీకటిగా ఉంటుంది. ఎటువైపునుంచి ఏ వన్యప్రాణి వస్తుందో తెలియదు. ఇది అటు డ్రైవింగ్ చేసేవారితోపాట�
ఆ బాలుడు స్కూల్లో పాడిన 'గులాబీ ఆంఖే' పాట అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. అతడు కాస్త పెద్దవాడయ్యాడు. ప్రోగా పాడడం మొదలెట్టాడు. కీబోర్డు వాయించడం కూడా నేర్చుకున్నాడు. ఇప్పుడు కీ బోర్డు వాయిస్తూ 'మేర�
బర్రెలు.. సింహాలకు ఇష్టమైన ఆహారం. బర్రెలకు చాలా మాంసం ఉండడంతో వాటిని వేటాడేందుకు సింహాలు ఇష్టపడతాయి. ఒక్కరోజు వేటాడితే ఆ మాంసాన్ని ఐదురోజుల వరకు తినొచ్చు. అయితే, బర్రెలను వేటాడడం అంత ఈజీ క�
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. నిరసనకారులు రాజపక్స ఇంటిని చుట్టుముట్టారు. ద�
సాధారణంగా జంతువులు ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉంటాయి. కానీ కుందేళ్ల వంటి సాధు జంతువులు కొట్టుకోవడం అరుదు. అది కూడా నడిరోడ్డుపై చుట్టూ ఉన్న వాళ్లను పట్టించుకోకుండా గొడవ పడటం దాదాపు జరగదు. ఎందుకంటే వాటికి
ఐస్క్రీంను చేతిలో కాసేపు పట్టుకోగానే కరిగిపోతుంది. అందుకే ఫ్రిజ్‌లోనుంచి తీసిన వెంటనే గబగబా తినేస్తాం. కానీ, చైనాలోని చిసేక్రీం కంపెనీకి చెందిన ఐస్‌క్రీం లైటర్‌తో వేడిచేసినా కరగట్లేదట. 31 �
యూకేలో వరుసగా 50 మందికిపైగా మంత్రులు రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీంతో యూకే ప్రధానిగా బోరిస్ జాన్సన్ గురువారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో కన్జర్వేటివ్ పా
మనం ఎవరైనా గట్టిగా అరిస్తే..'నువ్వు కుక్కవా మనిషివా?' అని తిడుతుంటాం. కుక్కను చిన్నచూపు చూస్తుంటాం. కానీ, ఓ యూఎస్ వ్యక్తి ప్రతిరోజూ పార్కులో ఓ అరగంటసేపు కుక్కలా పరుగెడుతున్నాడు. ఇలా ఎందుకు ప�
సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు డ్రైవింగ్ చేస్తున్నాడా యువకుడు. ఆ కారును అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులు మాట్లాడేలోపే కారులో నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు.. ఒక అధికారి ముక్కు పగిలేలా గుద్దాడు. తర్వాత అక్కడి న�
హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లు జిల్లాలో రెండు రోజులనుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆకస్మిక వరదలు విధ్వంసం సృష్టించాయి. పార్వతి లోయలోని చోజ్ నుల్లా వద్ద పలు ఇళ్లు, ఇతర ఆస్తులు దెబ్బతిన్నా�
బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచ్చన్ అద్భుతమైన నటి. డ్యాన్స్ విషయంలో ఆమె గ్రేస్‌కు సాటి లేదు. 'గురు' చిత్రంలోని సూపర్‌హిట్ రెయిన్ సాంగ్ 'బర్సో రే మేఘా'పై ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పటికీ యువతను ఉర్రూతలూగిస�