ఇకపై మండల కేంద్రాల్లోనూ ‘ప్రజావాణి’ : కలెక్టర్
ఇక నుంచి మండల కేంద్రాల్లోనూ ‘ప్రజావాణి’ నిర్వహించాలని అధికారులను కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. ఈ ‘ప్రజావాణి’ నిర్వహణపై కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో శుక్రవారం సమీక్షించారు.
మామిళ్లగూడెం, ఆగస్టు 14: ఇక నుంచి మండల కేంద్రాల్లోనూ ‘ప్రజావాణి’ నిర్వహించాలని అధికారులను కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. ఈ ‘ప్రజావాణి’ నిర్వహణపై కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో శుక్రవారం సమీక్షించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. ఇక నుంచి ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మ ధ్యాహ్నం ఒంటి గంట వరకు సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో ‘ప్రజావాణి’ నిర్వహించాలన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

