ఇక నుంచి మండల కేంద్రాల్లోనూ ‘ప్రజావాణి’ నిర్వహించాలని అధికారులను కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. ఈ ‘ప్రజావాణి’ నిర్వహణపై కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో శుక్రవారం సమీక్షించారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తక్కువ నీటి సాగయ్యే పంటల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ముందస