అల్వాల్‌లో కల్తీ పన్నీర్ స్వాధీనం
నగరంలో కల్తీ పన్నీర్ దందా జోరుగా సాగుతోంది.అనుమానాస్పదంగా పాల ఉత్పత్తులను తరలిస్తున్న వాహనాన్ని అల్వాల్ పోలీసులు తనిఖీ చేసి భారీగా కల్తీ పన్నీర్‌ను పట్టుకున్నారు.అల్వాల్ ఎస్ఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. ఈనెల 22న మధ్యాహ్నం అల్వాల్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పెట్రోల్ మొబైల్ సిబ్బంది ఎండి గౌస్ పాషా ,నాగరాజుకు టిఎస్ 09 పిఏ5421గల వాహనంపై అనుమానం వచ్చింది.
అల్వాల్, సెప్టెంబర్ 23: నగరంలో కల్తీ పన్నీర్ దందా జోరుగా సాగుతోంది.అనుమానాస్పదంగా పాల ఉత్పత్తులను తరలిస్తున్న వాహనాన్ని అల్వాల్ పోలీసులు తనిఖీ చేసి భారీగా కల్తీ పన్నీర్‌ను పట్టుకున్నారు.అల్వాల్ ఎస్ఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. ఈనెల 22న మధ్యాహ్నం అల్వాల్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పెట్రోల్ మొబైల్ సిబ్బంది ఎండి గౌస్ పాషా ,నాగరాజుకు టిఎస్ 09 పిఏ5421గల వాహనంపై అనుమానం వచ్చింది.
వాహనాన్ని ఆపి తనిఖీలు చేయగా అందులో పాలపొడి, పన్నీర్ ఉన్నట్లుగా గుర్తించారు. వాహనాన్ని పోలీసే స్టేషన్‌కు తరలించి పరిశీలించారు. వాహనంలో పన్నీర్ సుమారు 500 కిలోలు, పన్నీర్ తయారీకి వాడే పౌడర్ 50 కిలోల 2 బ్యాగులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కొంతకాలంగా పాల ఉత్పత్తులను సేకరించి పాలపొడితో కల్తీ పన్నీర్ తయారు చేసి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
Bigg Boss 10 | ఆరో వారంలో నామినేషన్ల మంటలు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

