డీఎంఆర్ఎల్ డైరెక్టర్‌గా గోపీనాథ్ బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్‌లోని రక్షణ లోహ పరిశోధనా ప్రయోగశాల (డీఎంఆర్ఎల్) డైరెక్టర్‌గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ గోపీనాథ్ కకోప్రత్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఈయన ఏరోనాటికల్ ప్రాజెక్టులు, కోర్ రీసెర్చ్ కార్యకలాపాలకు నాయకత్వం వహించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని రక్షణ లోహ పరిశోధనా ప్రయోగశాల (డీఎంఆర్ఎల్) డైరెక్టర్‌గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ గోపీనాథ్ కకోప్రత్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఈయన ఏరోనాటికల్ ప్రాజెక్టులు, కోర్ రీసెర్చ్ కార్యకలాపాలకు నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ సాయుధ దళాలకు అత్యాధునిక, పూర్తి స్వదేశీ సాంకేతికతలతో కూడిన పరికరాలను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గురుకుల విద్యార్థులపై వసతి గృహా విద్యార్థుల దాడి
Russia-Ukraine | రష్యా-ఉక్రెయిన్ చర్చల్లో పురోగతి.. యుద్ధ ఖైదీల అప్పగింతపై పరస్పర అంగీకారం..!
రాష్ట్ర స్థాయి వాలీబాల్ జట్టుకు దుగినవెల్లి విద్యార్థి ఎంపిక
‘రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలి’
KTR | బీజేపీతో నిర్మల్‌లో ఒక్క పనైనా అయ్యిందా..? : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

