Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడి స్విమ్మింగ్ పూల్లో ఈతకొట్టిన నిరసనకారులు..వీడియో వైరల్!!
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. నిరసనకారులు రాజపక్స ఇంటిని చుట్టుముట్టారు. దీంతో గొటబాయ వారినుంచి తప్పించుకుని పరారయ్యారు. ఆందోళనకారులపై లంక సైన్యం టియర్ గ్యాస్ ప్రయోగించింది. కొందరు నిరసనకారులు లంక అధ్యక్షుడి ఇంట్లోకి చొచ్చుకెళ్లారు. ఆయన నివాసంలోని స్విమ్మింగ్ పూల్లో ఈతకొట్టారు. జాతీయ జెండాలను రెపరెపలాడించారు.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. నిరసనకారులు కొలంబోలోని రాజపక్స ఇంటిని చుట్టుముట్టారు. దీంతో గొటబాయ వారినుంచి తప్పించుకుని పరారయ్యారు. ఆందోళనకారులపై లంక సైన్యం టియర్ గ్యాస్ ప్రయోగించింది. కొందరు నిరసనకారులు లంక అధ్యక్షుడి ఇంట్లోకి చొచ్చుకెళ్లారు. ఆయన నివాసంలోని స్విమ్మింగ్ పూల్లో ఈతకొట్టారు. జాతీయ జెండాలను రెపరెపలాడించారు.
ఇందుకు సంబంధించిన వీడియోలను అక్కడి మీడియా ప్రసారం చేసింది. నిరసకారులు లంక అధ్యక్షుడి కిచెన్లోకి వెళ్లి అక్కడున్న ఆహారాలను ఆరగించారు. పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొద్దిరోజులుగా శ్రీలంక ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. విదేశీ మారకద్రవ్యం లేకపోవడంతో దేశ అవసరాలకు సరిపేడ ఇంధనాన్ని కూడా ఆ దేశం కొనుగోలు చేయలేకపోతున్నది. అంతర్జాతీయ ద్రవ్యనిధితో బెయిల్ అవుట్ చర్చలు జరుపుతోంది.
Amid economic turmoil, protestors storm Sri Lankan President residence; local media video show they wr even swimming in the Presidential swimming pool. pic.twitter.com/ERp7pIDklR
— Sidhant Sibal (@sidhant) July 9, 2022
Protestors explore the kitchen at President’s House. pic.twitter.com/6nI90PdWvo
— DailyMirror (@Dailymirror_SL) July 9, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

