Lalu Prasad Yadav | బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, బుధవారం తన 78వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. పాట్నాలోని నివాసంలో 78 కిలోల భారీ లడ్డూ కేక్‌ను పొడవైన కత్తితో కట్ చేశారు.
Indian student pinned to ground | భారతీయ విద్యార్థి పట్ల అమెరికాలో అమానుషంగా ప్రవర్తించారు. విమానం దిగిన అతడ్ని ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ అధికారులు అడ్డుకున్నారు. నేలకేసి నొక్కిపెట్టి హింసించారు. చేతులకు సంకెళ్లు వేసి అ�
Australian journalist Shot | అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో వలసదారులపై దాడులకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమయ్యాయి. దీంతో పోలీసులను భారీగా మోహరించారు. అయితే నిరసకారులతోపాటు జర్నలిస్టుపై కూడా పోలీసులు రబ్బరు బుల్లెట్‌తో కా�
Mahua Moitra | జర్మనీలో రహస్యంగా పెళ్లి చేసుకున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా, బీజు జనతాదళ్ (బీజేడీ) నేత పినాకి మిశ్రా మరోసారి అందరిని ఆకట్టుకున్నారు. పాత బాలీవుడ్ క్లాసిక్ ‘రాత్ కే హమ్‌సఫర్’ పా
Rahul Gandhi With Bihar Woman | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ఒక యువతి మాట్లాడింది. ఆయన మాదిరిగా తాను కూడా పెళ్లి చేసుకోబోనని చెప్పింది. రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నానని ఆ మహిళ అన్నది. ఈ వీడియో క్�
Chopper Emergency Landing | పర్యాటకులతో వెళ్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో హైవేపై అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. పైలట్‌తోపాటు టూరిస్టులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే పార్క్ చేసిన కారుతోపాటు పల�
Woman Books Ride For 180 Metres | కేవలం 180 మీటర్ల దూరంలో ఉన్న ఇంటికి వెళ్లేందుకు ఒక మహిళ బైక్ బుక్ చేసింది. అక్కడకు చేరుకున్న రైడర్ ఇది తెలుసుకుని షాక్ అయ్యాడు. కుక్కల భయం వల్ల తాను ఇలా చేసినట్లు ఆమె చెప్పింది. దీంతో ఆ యువతి�
Elderly Man Killed By Fighting Bulls | ఒక వీధిలో రెండు ఎద్దులు పోట్లాడుకున్నాయి. ఒక వృద్ధుడు వాటికి దగ్గరగా మెట్ల వద్ద ఉన్నాడు. ఆ ఎద్దులను తరిమేందుకు ప్రయత్నించాడు. అయితే ఒక్కసారిగా ఒక ఎద్దు అతడిపైకి దూసుకొచ్చింది. ఎద్దు దాడిలో
Elephant, Horse Fight | గుర్రం, ఏనుగు మధ్య ఫైట్ జరిగింది. గుర్రం దూకుడుగా ఏనుగుపైకి దాడి చేసింది. అయితే బెదిరిన ఏనుగు ప్రతిఘటించకపోగా అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Train Derailment Attempt | రైలుకు ప్రమాదం కలిగించేందుకు ముష్కరులు ప్రయత్నించారు. రైలు పట్టాలపై పొడవైన ఐరన్ పైపు, సిమ్మెంట్ పైపు ఉంచారు. లోకోపైలట్స్ సకాలంలో గుర్తించి రైలును నిలిపివేశారు.
Elephant Pulls SUV | ఒక కారు నదిలో చిక్కుకున్నది. దాని టైర్లు ఇసుకలో కురుకుపోయాయి. దీంతో ఎంత ప్రయత్నించినా ఆ కారు కదలలేదు. అయితే ఒక ఏనుగు ఎంతో ఈజీగా దానిని నది నుంచి బయటకు లాగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్�
Liverpool | ఇంగ్లండ్‌లోని లివర్‌పూల్ (Liverpool)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. లివర్‌పూల్ ప్రీమియర్ లీగ్ టైటిల్ విజయాన్ని ఆస్వాదిస్తున్న జనంపైకి ఓ కారు దూసుకెళ్లింది.
BJP's Gonda District President With Woman | మరో బీజేపీ నేత మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. మహిళా కార్యకర్తను రాత్రి వేళ పార్టీ కార్యాలయంలోకి తీసుకెళ్లాడు. పై అంతస్తులోని గదిలోకి వెళ్లే ముందు ఆ మహిళను కౌగిలించుకున్నాడు. సీసీటీవీ�
Part of Roof Collapses At Delhi Airport | దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద ఉన్న రూఫ్ కొంత భాగం కూలిపోయింది. దీంతో అక్కడున్న వ్యక్తులు భయంతో పరుగుల