ఒక వ్యక్తి ‘గుట్కా ఉయ్యాలి, విమానం విండో తెరుస్తారా?’ అంటూ ఎయిర్ హోస్టెస్‌ను అడిగాడు. దానికి ఆమె స్పందించిన తీరుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Viral video | మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. మొదటి వన్డే మ్యాచ్‌లో భారత్ 12 పరుగుల తేడాతో
గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఇద్దరు యవకులు బైక్‌పై వెళ్లే సమయంలో చలి నుంచి ఉపశమనం పొందేందుకు వినూత్న ఆలోచన చేశారు.
Viral Video | ఓ మహిళ కారుతో యువకుడిని ఢీకొట్టడంతో పాటు దాదాపు కిలోమీటర్ వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం చోటు చేసుకున్నది. ఈ ఘటనకు ముందు జ్ఞాన భారతి మెయిన్‌రోడ్‌పై
ఇన్స్టాగ్రాం వీడియో కోసం గాఢనిద్రలో ఉన్న బాబును నిద్రలేపిన పేరెంట్స్‌పై నెటిజన్లు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. పేరెంట్స్ ఇలా తయారైతే పిల్లలు మారిపోయారని వాపోడంలో అర్ధం లేదని మండిపడుతున్నారు.
డ్రైవింగ్ సీటులో ఉన్న ప్రియాంక కారు నుంచి కిందకు దిగలేదు. పైగా దర్శన్‌ను కారుతో ఢీకొట్టి డ్రైవ్ చేసింది. దీంతో అతడు ప్రియాంక కారు బానెట్‌పై ప్రమాదకరంగా వేలాడాడు.
Ashok Gehlot | రాజస్థాన్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఇప్పట్లో సమసేలా కన్పించడంలేదు. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తుండగా ఇద్దరు అగ్రనేతలు పరోక్షంగా విమర్శలు గుప్పించుకుంటున్నారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆడ, మగ కుక్కలకు పెళ్లి జరిపించినట్లు టామీ యజమాని దినేశ్ మీడియాకు తెలిపారు. ఈ పెంపుడు కుక్కల పెళ్లి కోసం సుమారు రూ.45,000 ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
80 ఏండ్ల వయసులో ఓ మహిళ శారీ, షూస్ ధరించి ఏకంగా ముంబై మారథాన్‌లో పరుగుపెట్టారు. టాటా ముంబై మారథాన్ 18వ ఎడిషన్‌లో 55,000 మందికి పైగా పాల్గొనగా బామ్మ పార్టిసిపేషన్ గురించి సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్
ఖలా మూవీలో షౌఖ్ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ జంట డ్యాన్స్ పెర్ఫామెన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆహ్లాదపరిచే సంగీతం, హృదయాన్ని మీటే సాహిత్యంతో ఈ ట్రాక్ అందరినీ అలరిస్తోంది