డ్రైవర్ దానిపై నియంత్రణ కోల్పోయాడు. అది రోడ్డుపై వంకర్లు తిరిగి పక్క రోడ్డులోకి వెళ్లింది. అనంతరం అక్కడి డివైడర్‌ను ఢీకొట్టి రౌండ్‌గా పల్టీలు కొట్టింది.
తమ పెండ్లి వేడుకలో అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. వెడ్డింగ్ లుక్ వైవిధ్యంగా ఉండేందుకు ఈరోజుల్లో నవ వధువులు ఏం చేసేందుకూ వెనుకాడటం లేదు. ఇదే తరహాలో ప్లాన్ చేసిన ఓ పెండ్లికూతురు ఆలోచన వ�
మహారాష్ట్రలో కొందరు ఆటోవాలాలకు రివర్స్ ఆటోరిక్షా డ్రైవింగ్ పోటీలు పెట్టారు. సంఘమేశ్వర యాత్రలో భాగంగా సంగ్లీ జిల్లా హరిపూర్ గ్రామంలో ఈ పోటీలను నిర్వహించారు.
ఓ ఆర్టిస్ట్ తాజ్‌మహల్ చిత్రాన్ని గీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్దేవ్ అనే ఆర్టిస్ట్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ 2.9 కోట్లకు పైగా వ్యూస్ లభించాయి.
పెండ్లి వేడుకలో పర్ఫెక్ట్ లెహంగాను నవ వధువులు ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటారు. అయితే పెండ్లి తంతు ముగిశాక ఇక లెహంగా గురించి పట్టించుకోరు. మరి ఓ వధువు మేనల్లుళ్లు మాత్రం ఆమె లెహంగాను మెరుగ్గా
కుక్కపిల్లలను వాకింగ్‌కు తీసుకువెళ్లే పప్పీ బస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాస్కా స్కాగ్వేలో ఈ వీడియో రికార్డు చేయగా ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఈ క్లిప్‌ను 5 కోట్ల మంది�
Chai in Coconut Shell | ఈ ప్రపంచంలో చాయ్ అంటే ఇష్టపడని వాళ్లు చాలా తక్కువగా ఉంటారు. ఇక భారతీయులు చాయ్‌ని ఎంతగా ఆస్వాదిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్న తేడా లేకుండా ఎప్పుడైనా వేడివేడి
లఖ్‌నవూలో ఓ జంట పబ్లిక్‌గా రొమాన్స్ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. రాత్రి సమయంలో నడిరోడ్డుపై వెళ్తూ.. కార్ సన్‌రూఫ్ నుంచి బయటకొచ్చి ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు.
బాలీవుడ్ థ్రిల్లర్ మూవీ భూల్ భులయ్యలో మంజూలిక క్యారెక్టర్ ప్రేక్షకుల్ని భయపెట్టగా తాజాగా మెట్రో రైల్లో మంజూలిక వేషధారణలో ఓ మహిళ హల్చల్ చేసింది.
బ్యాండ్, బాజా, బారాత్ లేకుండా దేశీ పెండ్లిండ్లను ఊహించలేం. ఒక్కో వర్గానికి ఒక్కో తీరుగా ఆచార వ్యవహారాలున్నా పెండ్లి తంతులో మాత్రం సంబరాలు అంబరాన్ని అంటేలా ఉంటాయి.