Boy Carries Crocodile | మొసలిని వీపుపై మోసుకెళ్లిన బాలుడు.. వీడియో వైరల్
Boy Carries Crocodile | ఒక బాలుడు ఏకంగా ఒక మొసలి పిల్లను తన వీపుపై మోసుకెళ్లాడు (Boy Carries Crocodile). దాని వల్ల ముప్పు కలుగుతుందన్న ఎలాంటి భయం లేకుండా నడుచుకుంటా వెళ్లాడు. ఆ మొసలి ముందరి కాళ్లను తన చేతులతో పట్టుకుని వీపుపై మోసుకెళ్లాడు.
వాషింగ్టన్: ఒక బాలుడు ఎలాంటి భయం లేకుండా మొసలిని తన వీపుపై మోసుకెళ్లాడు (Boy Carries Crocodile). ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పిల్లల సరదా చేష్టలు ఎంతో ఆకట్టుకుంటాయి. ప్రత్యేకంగా జంతువులతో వారు ఆడే ఆటలు, చేసే సరదాలు చాలా వినోదం కలిగిస్తాయి. అదే కోవకు చెందిన ఒక బాలుడు ఏకంగా ఒక మొసలి పిల్లను తన వీపుపై మోసుకెళ్లాడు. దాని వల్ల ముప్పు కలుగుతుందన్న ఎలాంటి భయం లేకుండా నడుచుకుంటా వెళ్లాడు. ఆ మొసలి ముందరి కాళ్లను తన చేతులతో పట్టుకుని వీపుపై మోసుకెళ్లాడు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఆ బాలుడు, మొసలి మధ్య నిజమైన స్నేహం ఉందని ఒకరు వ్యాఖ్యానించారు. అయితే నదులు, సముద్ర తీరాల్లో నివసించే మత్స్యకార కుటుంబానికి ఆ బాలుడు చెంది ఉంటాడని ఒకరు తెలిపారు. చిన్నప్పటి నుంచి మొసలి వంటి జీవుల ప్రవర్తన, వాటి మనసత్త్వం గురించి అతడికి బాగా తెలిసి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు బాలుడు తన వీపుపై మోసుకెళ్లింది చచ్చిన మొసలి అని, దానిని వండుకుని తినేందుకు తీసుకెళ్లాడని మరొకరు కామెంట్ చేశారు. వీడియోలోని ప్రదేశం ఫ్లోరిడా తీర ప్రాంతం కావచ్చని ఒకరు తెలిపారు. అయితే దేవుడి రక్షణ ఉండటం వల్లనే ఆ బాలుడు నిర్భయంగా మొసలిని తన వీపుపై మోసుకెళ్లాడని ఒకరు వ్యాఖ్యానించారు. ఒకవేళ బాలుడు కాకుండా మరో వ్యక్తి అలా చేసి ఉంటే ఈపాటికి ఆ మొసలి దాడి చేసి ఉండేదని పేర్కొన్నారు.
;
Also Read:
Mysterious Streaks Of Light | ఆకాశంలో అంతుచిక్కని వింత వెలుగులు.. వీడియో వైరల్..!
Kim Jong Un | అణుదాడికి సిద్ధంగా ఉండండి.. సైన్యాన్ని ఆదేశించిన ఉత్తర కొరియా నియంత
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Boy
- Carries
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

