Viral Video | బిల్డింగ్ కూలడం (Building collapses) చూసిన స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే ఫైర్, పోలీస్ శాఖలకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఓ పెండ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తున్న మహిళపై కరెన్సీ నోట్లను వెదజల్లిన కాంగ్రెస్ కార్యకర్త వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైవేపై వెళుతున్న చెరకు ట్రక్‌ను ఏనుగు నిలిపివేసిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో చూపిన సైన్బోర్డ్ ఆధారంగా థాయ్‌లాండ్‌లో ఈ ఘటన జరిగినట్టు వెల్లడైంది.
వీధి వ్యాపారి విభిన్నమైన దోసెలను తయారుచేస్తున్న వీడియో ((Viral Video) నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను నాంది ఫౌండేషన్ సీఈఓ మనోజ్ కుమార్ ట్విట్టర్లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది.
దేశ వాణిజ్య రాజధాని ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణీకులు సందడి చేశారు. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ పాటలకు ప్యాసింజర్ల గ్రూపు లోక్‌ల్ ట్రైన్లో (Viral Video) ఆటపాటలతో హోరెత్తించారు.