Viral Video | మనకు టేస్టీ ఫుడ్ అందించేందుకు పరుగులు పెడతారు..కానీ వారేం తింటారో..!
ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి రావడంతో వంట చేసుకోకున్నా ఆకలి వేస్తే ఎంచక్కా మనం ఇంట్లో కూర్చుని ఫుడ్ (Viral Video) ఆర్డర్ చేస్తుంటాం.
న్యూఢిల్లీ : ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి రావడంతో వంట చేసుకోకున్నా ఆకలి వేస్తే ఎంచక్కా మనం ఇంట్లో కూర్చుని ఫుడ్ (Viral Video) ఆర్డర్ చేస్తుంటాం. ఎంతోమంది కష్టపడి పనిచేసే డెలివరీ ఏజెంట్లు వేడివేడి ఆహారాన్ని మన ముందుకు తీసుకువస్తుంటారు. వీరికి తక్కువ వేతనం ఉంటుందని, డెలివరీ చేసే ఆర్డర్లపై వారు సంపాదించే మొత్తం ఆధారపడి ఉంటుందని మనం ఆలోచించం.
ఎక్కువ ఆర్డర్లు అందించాలనే ఆరాటంతో వారు సమయంతో పోటీపడుతూ పనిచేస్తుంటారు. కనీసం తినేందుకు పదినిమిషాల సమయం కూడా వారికి ఒక్కోసారి లభించదు. వారు అదనపు షిప్ట్ చేసే క్రమంలో మనకు రుచికరమైన ఫుడ్‌ను డెలివరీ చేస్తూ వారు ఖాళీ కడుపుతోనే సరిపెట్టుకుంటారు.
इस मौसम में इनका भी ख्याल रखें. pic.twitter.com/Rf2kHs4srk
— Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) June 20, 2023
ఈ తరహాలో ఓ జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ ప్లాస్టిక్ పాకెట్ నుంచి వేగంగా ఫుడ్ తీసుకుంటూ ఏదో తిన్నాననిపించిన వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సీజన్లో అలాంటి వారి పట్ల కూడా జాగ్రత్త వహించండని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ల కష్టాలను కండ్లకు కట్టారని ఐపీఎస్ అధికారిపై పలువురు నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు.
Read More :
Viral Video | ప్రాణాలను పణంగా పెట్టి తాబేలును కాపాడాడు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

