France | తీవ్ర ఘర్షణల నడుమ.. రోడ్డు మధ్యలో తాపీగా శాండ్ విచ్ తిన్న యువకుడు
France | ఫ్రెంచ్ పోలీసులు (France Police) 17 ఏళ్ల డ్రైవర్‌ను కాల్చి చంపిన ఘటన ఆ దేశంలో తీవ్ర అల్లర్లు సృష్టిస్తోంది. పారిస్ నగర శివారు ప్రాంతమైన నాన్టెర్రిలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ ఘర్షణల నడుమ అక్కడ ఓ ఆసక్తికర సంఘటన కెమెరా కంటికి చిక్కింది. గొడవ జరుగుతున్న ప్రాంతంలో రోడ్డుపై ఓ వ్యక్తి శాండ్ విచ్ (Sandwich)ను ఆస్వాదిస్తూ కనిపించాడు.
France | ఫ్రెంచ్ పోలీసులు (France Police) 17 ఏళ్ల డ్రైవర్‌ను కాల్చి చంపిన ఘటన ఆ దేశంలో తీవ్ర అల్లర్లు సృష్టిస్తోంది. పారిస్ నగర శివారు ప్రాంతమైన నాన్టెర్రిలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. దీంతో ఆ దేశం మొత్తం రెండు రోజులుగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. నిన్న నాన్ టెర్రిలో నిరసనకారులు, పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఆందోళనకారులు అక్కడే ఉన్న సామగ్రికి నిప్పు పెట్టారు. అనంతరం పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పోలీసులు సైతం నిరసనకారులను అదుపుచేసేందుకు శథవిదాలా ప్రయత్నించారు.
ఈ ఘర్షణల నడుమ అక్కడ ఓ ఆసక్తికర సంఘటన కెమెరా కంటికి చిక్కింది. గొడవ జరుగుతున్న ప్రాంతంలో రోడ్డుపై ఓ వ్యక్తి శాండ్ విచ్ (Sandwich)ను ఆస్వాదిస్తూ కనిపించాడు. ఏమాత్రం భయం లేకుండా తాపీగా శాండ్ విచ్ ను ఆరగించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. పక్కనే అంత పెద్ద ఫైటింగ్ జరుగుతుంటే యువకుడు తనకేమీ సంబంధం లేదన్నట్టు శాండ్విచ్ తింటూ కూర్చోవడంపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఆసక్తికర వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Lui il a vraiment pas de problème dans sa vie #Nanterre #JusticepourNahel pic.twitter.com/yIW7KXlMll
— chedly_92777 (@RapleakTwsh) June 29, 2023
Also Read..
Majid Ali | పాక్ అగ్రశ్రేణి స్నూకర్ ప్లేయర్ ఆత్మహత్య
Ramcharan | మెగా ప్రిన్సెస్ కు బంగారు ఊయల.. గిఫ్ట్ గా పంపిన అంబానీ దంపతులు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

