Majid Ali | పాక్ అగ్రశ్రేణి స్నూకర్ ప్లేయర్ ఆత్మహత్య
Majid Ali | పాకిస్థాన్ కు చెందిన అగ్రశ్రేణి యువ స్నూకర్ (Pakistani Snooker Player), ఆసియా అండర్-21 రజత పతక విజేత మజీద్ అలీ (Majid Ali) మృతి చెందారు.
Majid Ali | పాకిస్థాన్ కు చెందిన అగ్రశ్రేణి యువ స్నూకర్ (Pakistani Snooker Player), ఆసియా అండర్-21 రజత పతక విజేత మజీద్ అలీ (Majid Ali) మృతి చెందారు. పాకిస్థాన్ లోని పంజాబ్ లో గల తన స్వస్థలం సాముంద్రిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు అతడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ప్రస్తుతం మజీద్ వయస్సు 28. ప్రొఫెషనల్ స్నూకర్ గా మారినప్పటి నుంచే అతడు మానసికంగా ఇబ్బంది పడ్డాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. మజీద్ ఇలా చేస్తాడని తాము ఊహించనేలేదని చెప్పారు. తమ కుటుంబానికి ఇదో భయంకరమైన విషాదం అని మజీద్ సోదరుడు ఉమర్ కన్నీటి పర్యంతమయ్యారు.
Also Read..
Manipur Violence | మణిపూర్లో మళ్లీ హింస.. ఇంఫాల్ లో బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు
Uttar Pradesh | నోట్ల కట్టలతో భార్యా పిల్లలతో సెల్ఫీ.. చిక్కుల్లోపడ్డ పోలీసు అధికారి
Ramcharan | మెగా ప్రిన్సెస్ కు బంగారు ఊయల.. గిఫ్ట్ గా పంపిన అంబానీ దంపతులు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

