Vikarabad | బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలంలోని బురాన్‌పూర్ గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
RTC Bus | వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. రహదారిపై ఉన్న కల్వర్టు దిమ్మెపైకి బస్సు దూసుకెళ్లింది. బస్సు ముందు భాగం కొంత వరకు దిమ్మెపైకి వెళ్లి ఆగిపోయింది.
వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం చెల్లాపూర్ సమీపంలో పాత రాతియుగం నాటి పనిముట్లు లభ్యమయ్యాయి. స్థానికంగా 6వ తరగతి చదువుతున్న దొబ్బలి శివకుమార్‌కు ఓ రాతిపనిముట్టు దొరికింది.
వికారాబాద్ జిల్లా కేంద్రంలో నేడు నిర్వహించే బీసీ సంఘాల చర్చా వేదిక కార్యక్రమానికి ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరు కానున్నారు.
వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఓవైపు రాడార్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి భాగస్వామ్యం గల వివిధ ప్రభ�
Konda Surekha | వికారాబాద్ జిల్లాలోని దామగుండం అటవీ ప్రాంతంలో నౌకాదళ వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తున్నది. అబద్ధాలు, అర్ధ సత్యాలతో వాస్తవాలను పక్కదోవపట్టించే
కేంద్ర ప్రభుత్వం వికారాబాద్ సమీపంలోని దామగుండంలో నిర్మించతలపెట్టిన వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుందని స్థానికులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
‘వికారాబాద్ కా హవా.. లాకోఁ మరీజోఁకా దవా’ అని నానుడి. వికారాబాద్ అడవుల గాలి తగిలితే.. ఎలాంటి రోగమైనా మాయమై పోతుందని పెద్దలు చెప్తారు. అనేక ఔషధ మొక్కలకు, అద్భుత ప్రకృతి సంపదకు నిలయమైన వికారాబాద్ అడవులు ఇప్
వికారాబాద్‌లో అధికారపక్ష నేతలు, అవినీతి అధికారుల కారణంగా రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అక్రమార్కుల పాలవుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలంటూ ఓ పక్క నోటీసులు ఇస్తూనే, మరోపక్క రా
Indian Navy | భారత నావికా దళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకొని.. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్‌ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పబోతున్నది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికాదళం వీఎల్ఎఫ్
Telangana | బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు తీయాలంటే ఏటీఎం కార్డు కావాలి.. డబ్బులు ట్రాన్సక్షన్ జరపాలంటే పాన్ కార్డు అవసరం.. ఇక ఆధార్ కార్డు అయితే అన్నింటికీ అదే ఆధారం. మన జీవితంలో అత్యంత కీలకమైన ఈ కార్డులను �