Vikarabad | సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో ఫార్మా బాధితుల కన్నెర్ర.. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై రాళ్ల దాడి
Vikarabad | ఫార్మా సిటీకి(Pharma city) వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా వికారాబాద్(Vikarabad) జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కారుపై గ్రామస్తులు రాళ్లతో దాడి చేశారు.
కోస్గి : సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో ఫార్మా సిటీకి వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేపట్టారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కారుపై గ్రామస్తులు రాళ్లతో దాడి చేశారు. ఫార్మా సిటీ భూసేకరణపై చర్చించేందుకు కలెక్టర్, తహశీల్దార్ లగచర్ల గ్రామానికి వెళ్లారు. అయితే ఊరికి 2 కి.మీ. దూరంలో గ్రామసభ ఏర్పాటు చేయడంపై గ్రామస్తులు నిరసన తెలిపారు. కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్, తహసీల్దార్ వాహనాలపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ దాడిలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. కలెక్టర్‌పై ఓ మహిళ చేయి చేసుకున్నట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులను మోహరించారు.



ఇవి కూడా చదవండి
-
EPFO | ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పనున్న కేంద్రం.. ఈపీఎఫ్‌వో వేతన పరిమితి రూ.21 వేలకు పెంపు?
-
KTR | రేపు ఢిల్లీకి కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రానికి ఫిర్యాదు
-
Joe Biden | బీచ్‌లో నడవలేకపోతున్న జో బైడెన్.. వీడియో వైరల్
-
Kanguva Movie | సూర్య ‘కంగువ’ రిలీజ్ ట్రైలర్ చూశారా.!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

