Kerala MPs | ఇది కేరళ వ్యతిరేక బడ్జెట్.. పార్లమెంట్ ఆవరణలో కేరళ ఎంపీల నిరసన.. Video
Kerala MPs | కేంద్రమంత్రి (Union Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) ఆదివారం లోక్‌సభ (Lok Sabha) లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేరళకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తంచేశారు. ఇవాళ ఉదయం పార్లమెంట్ ఆవరణలో వారు నిరసనకు దిగారు.
Kerala MPs : కేంద్రమంత్రి (Union Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) ఆదివారం లోక్‌సభ (Lok Sabha) లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేరళకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తంచేశారు. ఇవాళ ఉదయం పార్లమెంట్ ఆవరణలో వారు నిరసనకు దిగారు. కేంద్ర బడ్జెట్ పూర్తిగా కేరళ వ్యతిరేక బడ్జెట్ అని వారు మండిపడ్డారు. బడ్జెట్లో కేరళకు అన్యాయం జరిగిందని విమర్శించారు.
బడ్జెట్లో కేరళ పేరును కూడా ప్రస్తావించకపోవడం దారుణమని అన్నారు. కేరళకు ఆయుర్వేద యూనివర్సిటీ కేటాయిస్తారని ఆశించామని, కేంద్ర మంత్రి ఆయుర్వేద యూనివర్సిటీని స్థాపించనున్నట్లు ప్రకటించినా, అది ఎక్కడ అనే విషయం మాత్రం వెల్లడించలేదని అన్నారు. బడ్జెట్‌ను నిరసిస్తూ కేరళ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Delhi: Opposition MPs from Kerala protest against #UnionBudget2026, at the Parliament, calling it an ‘anti-Kerala Budget’. pic.twitter.com/79pYrLvryB
— ANI (@ANI) February 2, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

