Vikarabad | వికారాబాద్ జిల్లాలో గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎస్ఐ : వీడియో
Vikarabad | ఫుల్లుగా మద్యం సేవించి ఓ ఎస్ఐ గణేష్ విగ్రహాన్ని(Ganesh idol) ధ్వంసం(Destroyed) చేశాడు. ఈ సంఘటన వికారాబాద్(Vikarabad) జిల్లా పూడూరు మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
వికారాబాద్ : ఫుల్లుగా మద్యం సేవించి ఓ ఎస్ఐ గణేష్ విగ్రహాన్ని(Ganesh idol) ధ్వంసం(Destroyed) చేశాడు. ఈ సంఘటన వికారాబాద్(Vikarabad) జిల్లా పూడూరు మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనిలోని గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతుండగా ఎస్ఐ మధుసూదన్ రెడ్డి (SI Madhusudan Reddy) మద్యం మత్తులో అక్కడికి చేరుకున్నాడు. స్థానికులతో వాగ్వాదానికి దిగి గణేష్ విగ్రహాన్ని ఎస్ఐ ధ్వంసం చేశాడని భక్తులు తెలిపారు. హిందు ధర్మాన్ని, దేవుణ్ణి అవమానించిన ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని భక్తులు డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఫుల్లుగా తాగి గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎస్ఐ
వికారాబాద్ – పూడూర్ మండల కేంద్రం గణేష్ నిమజ్జన కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ఫుల్లుగా తాగి ఎస్సీ కాలనిలోని గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడని భక్తులు తెలిపారు.
హిందు ధర్మన్ని, దేవుణ్ణి అవమానం చేసిన ఎస్ఐ మధుసూదన్… pic.twitter.com/9Gbg3rXVIV
— Telugu Scribe (@TeluguScribe) September 16, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

