ఇటీవల జరిగిన ‘రెట్రో’ ప్రీరిలీజ్ ఈవెంట్లో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు అగ్ర నటుడు విజయ్ దేవరకొండ. పహల్గాం దాడిని ఖండిస్తూ ఆయన మాట్లాడిన మాటల్లో ‘ట్రైబ్' అనే పదం వాడటం వివాదానికి దారితీసింది.
దేవరకొండ విజయ్ హీరోగా రూపొందుతోన్న ప్రస్టేజియస్ పానిండియా ప్రాజెక్ట్ ‘కింగ్డమ్' ప్రమోషన్స్‌తో దూసుకుపోతున్నది. ఇప్పటికే ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్న నేపథ్యంలో.. శుక్రవారం ఈ సిన�
Kingdom | ‘ది ఫ్యామిలీ స్టార్' తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా సినిమా రాలేదు. మధ్యలో ‘కల్కి 2898 ఏడీ’లో అర్జునుడిగా మెరిశారు విజయ్. సోలో హీరోగా ఆయన నటించే సినిమాకోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
సౌత్ నుంచి ఒక ‘బాహుబలి’ వస్తుందని బాలీవుడ్ ఎప్పుడూ ఊహించి ఉండదు. ఆ వరుసలోనే ఎన్నో అద్భుతాలు సౌత్ నుంచి రావడంతో బాలీవుడ్ కాస్తంత నెమ్మదించిన మాట వాస్తవం’ అన్నారు టాలీవుడ్ అగ్రహీరో విజయ్ దేవరకొండ.
మహానటి’ సినిమాతో జాతీయ ఉత్తమనటిగా అవతరించింది కీర్తి సురేశ్. తను ఎన్ని భాషల్లో నటించినా.. ఆమె కెరీర్‌కి మేలి మలుపు మాత్రం తెలుగు సినిమానే . ‘దసరా’ తర్వాత తెలుగులో ఆమె హీరోయిన్గా నటించలేదు.
అగ్రహీరో విజయ్ దేవరకొండ వేగం పెంచారు. వరుసపెట్టి సినిమాలకు సైన్ చేస్తున్నాయన. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఆయన ‘కింగ్డమ్' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకం
ఇంటి చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు.. బంధాల నేపథ్యంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘హోంటౌన్'. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి ప్రధాన పాత్రధారులు.
సక్సెస్, ఫెయిల్యూర్లకు సంబంధం లేని స్టార్డమ్ విజయ్ దేవరకొండది. సరైన సినిమా పడితే.. రికార్డులు బద్దలుకొట్టడం అతనికి పెద్ద విషయం కాదు. అలాంటి విజయం కోసం తనతో పాటు తన అభిమానులు కూడా ఆశగా ఎదురు చూస్తున్న
తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్‌రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ వంటి సినీ ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసు నమోద�
‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో కథానాయిక షాలినీ పాండే పోషించిన ‘ప్రీతి’ పాత్రను ఇష్టపడని ప్రేక్షకుడు ఉండడు. ఓ విధంగా ఆ సినిమా విజయంలో ఆ పాత్ర ప్రభావం చాలా ఉంది. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి పాత్ర షాలినీకి రాలేదనే చె
విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘ఖుషి’ తర్వాత మళ్లీ తెలుగు సినిమా చేయలేదు సమంత. తెలుగుతెరపై ఆమె పునరాగమనం కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు సామ్ టాలీవుడ్ రీఎంట్రీకి ముహూర్తం కుదిరిన
జయాపజయాలకు అతీతమైన క్రేజ్ విజయ్ దేవరకొండది. ఆయన డేట్స్ కోసం నేటికీ నిర్మాతలు క్యూ కడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘కింగ్డమ్' షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్త
అగ్ర నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల మహాకుంభమేళాలో పాల్గొని పవిత్రస్నానమాచరించారు. అనంతరం కుటుంబ సమేతంగా ఆయన కాశీ విశ్వనాథుడ్ని దర్శించుకున్నారు. తాజాగా ఈ ఫొటోలను తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు
అగ్ర హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న 12వ చిత్రానికి ‘కింగ్డమ్' అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.
VD12 | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంపౌండ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్నాయని తెలిసిందే. వీటిలో ఒకటి వీడీ12 (VD12). జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్య శ్రీ బోర్సే హీరో