రౌడీ జనార్దన జోడీగా..
వివాహానంతరం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. ఈ ఏడాది ఆమె ఓటీటీ రిలీజ్ ‘ఉప్పు కప్పురంబు’ చిత్రం ద్వారా ప్రేక్షకుల్ని పలకరించింది. అయితే ‘భోళాశంకర్' తర్వాత కీర్తి సురేష్ తెలుగులో మరే భారీ ప్రాజెక్ట్‌ను అంగీకరించలేదు.
వివాహానంతరం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. ఈ ఏడాది ఆమె ఓటీటీ రిలీజ్ ‘ఉప్పు కప్పురంబు’ చిత్రం ద్వారా ప్రేక్షకుల్ని పలకరించింది. అయితే ‘భోళాశంకర్’ తర్వాత కీర్తి సురేష్ తెలుగులో మరే భారీ ప్రాజెక్ట్‌ను అంగీకరించలేదు. తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ చిత్రంలో కీర్తి సురేష్‌ను కథానాయికగా ఖరారు చేశారని తెలిసింది. దిల్‌రాజు నిర్మాణంలో రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం అక్టోబర్‌లో సెట్స్‌మీదకు వెళ్లనుంది. కొద్దిరోజులుగా కథానాయిక అన్వేషణలో ఉన్న చిత్రబృందం చివరకు కీర్తి సురేష్‌ను ఖరారు చేశారని తెలిసింది.
రాయలసీయ నేపథ్యంలో పవర్ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కోసం హీరో విజయ్ దేవరకొండ ఇప్పటికే రాయలసీమ యాసలో మంచి పట్టు సాధించారు. ఇందులో రాజశేఖర్ ప్రతినాయకుడిగా నటించబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ తొలిసారి నాయకానాయికలుగా నటిస్తుండటం విశేషం. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Piyush Goyal | భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తుదిదశకు చేరింది : పీయూష్ గోయెల్
Murder | పాతబస్తీలో కార్ల వ్యాపారి దారుణ హత్య..నిందితుడి కోసం గాలింపు
Dhadkan | బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ధడ్కన్’కు సీక్వెల్.. కొత్త తారాగణంతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మేకర్స్!
TTD | వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు, టోకెన్లు విడుదల తేదీని ప్రకటించిన టీటీడీ
Laxma Reddy | జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

