kingdom | విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’ (kingdom). ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. విడుదలైన మెజారిటీ సెంటర్లలో సక్సెస్ఫుల్ టాక్‌తో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ టీం కేక్ కట్ చేసి.. టపాకాయలు పేల్చి సంబురాలు చేసుకుంది.
విజయ్ దేవర కొండ, సత్యదేవ్, నిర్మాత నాగవంశీతోపాటు పలువురు యూనిట్ మెంబర్స్ లో ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది.అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
Blockbuster energy 🔥🔥
Team #Kingdom celebrates the thunderous response! 🥳🤩Here’s to the massive love from the audience 🙌🔥 #BoxOfficeBlockbusterKingdom @TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev #BhagyashriBorse @Venkitesh_VP @dopjomon #GirishGangadharan… pic.twitter.com/Ey2Qiphmx7
— BA Raju’s Team (@baraju_SuperHit) July 31, 2025
Pawan Kalyan | ఓజీ కోసం వన్స్‌మోర్ అంటోన్న పవన్ కల్యాణ్.. ఏ విషయంలోనో తెలుసా..?
Vijay Devarakonda | ‘కింగ్డమ్’ విడుదలకు ముందు విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్
Param Sundari | విడుదల తేదీని ప్రకటించిన జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’