Vijay Devarakonda | ‘కింగ్డమ్’ విడుదలకు ముందు విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్
Kingdom Movie | టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన భారీ యాక్షన్ చిత్రం 'కింగ్డమ్' విడుదలకు సిద్ధమయిన విషయం తెలిసిందే. ఈ సినిమా జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Kingdom Movie | టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘కింగ్డమ్’ విడుదలకు సిద్ధమయిన విషయం తెలిసిందే. ఈ సినిమా జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
“సూరి(కింగ్డమ్లో విజయ్ పాత్ర పేరు) నిండా ఆగ్రహంతో ఉన్నాడు. కానీ, అభిమానుల ప్రేమ వల్ల నేను మాత్రం ఈరోజు ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నాను. మీ అందరికీ నా ప్రేమ, కౌగిలింతలు. రేపు థియేటర్లలో కలుద్దాం” అని విజయ్ దేవరకొండ రాసుకోచ్చాడు. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇందులో విజయ్ దేవరకొండతో పాటు సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Suri is filled with Rage.
But, me –
Today i am actually calm and content.
Because of your love 🥰Biggest hugs and love to all of you,
See you in the cinemas tomorrow ❤️#Kingdom https://t.co/vWnzGf6N6R pic.twitter.com/8QP8vcMzsk— Vijay Deverakonda (@TheDeverakonda) July 30, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

