Anna Antene | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కింగ్డమ్. భాగ్య శ్రీ బోర్సే (Bhagyashri Borse) కథానాయికగా నటించగా.. సత్యదేవ్ (Satya Dev) కీలక పాత్రలో నటించాడు.
Kingdom Movie | అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం తాజాగా రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది.
Vijay Devarakonda | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమా విజయ్ కెరీర్లోనే కాకుండా టాలీవుడ్లో సూపర్‌హిట్‌గా నిలిచింది.
Kingdom Movie | కొత్త సినిమాలు వస్తున్నాయంటే చాలు ప్రేక్షకులకంటే ముందుంటాడు దిగ్గజ దర్శకుడు రాజమౌళి. సినిమా బాగుంది అని టాక్ వచ్చిన వెంటనే ఆ సినిమాకు వెళుతుంటాడు.
Kingdom Movie | విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండకి కింగ్డమ్ రూపంలో మంచి హిట్ వచ్చినట్లు తెలుస్తుంది.
Vijay Devarakonda - Kingdom | విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ చిత్రం శ్రీలంక బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా శ్రీలంకలోనే జరుపుకుంది.