‘పండుగ సంబరమే లేకపాయె.. దసరాకు రోడ్డు మీద పడేసిండు రేవంత్రెడ్డి.. ఇదేం న్యాయమైతదా.. మాకు పండుగ లేకుండా చేసినోని ఇంట్ల పండుగెట్ల చేసుకుంటరం’టూ కొండాపూర్ హైడ్రా కూల్చివేతల బాధిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస�
రహ్మత్నగర్ డివిజన్లో కాంగ్రెస్ కుమ్ములాటలు తారాస్థాయికి చేరుతున్నాయి. కార్పొరేటర్ సీఎన్ రెడ్డి వర్గంపై ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి తరచూ ఆధిపత్యం ప్రదర్శించేందుకు విఫలయత్నం చేస
‘ఆటో తోలుకొని వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునే వాడు.. ఓ ఏజెంట్ నమ్మి మోసపోయి దుబాయిలో చిక్కుకున్న నా భర్తను రక్షించి భారత్కు రప్పించాలి’ అంటూ బాధితుడి భార్య కన్నీటి పర్యంతమయ్యారు.
చేసేది దైవవృత్తి, ప్రవృత్తి మాత్రం అమాయకులను మోసం చేయడం ఆయన లక్ష్యం. తన తియ్యటి మాటలతో బాధితులను నమ్మిస్తాడు. అదే నమ్మకంతో వారిని మోసం చేస్తాడు. ఇదేమని ప్రశ్నిస్తే ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరిం�
Israel Job | విజిట్ వీసాపై ఇజ్రాయిల్ కు తీసుకెళ్లాడు. ఆ ఏజెంట్ ఒక్కొక్కరి నుంచి రూ.8.6 లక్షలు తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామానికి చెందిన బాధితులు ఇజ్రాయిల్లో ఉద్యో�
హెచ్ఎండీఏ నెత్తిన ట్రిపులార్ కుంపటిని పెట్టిన కాంగ్రెస్ సర్కారు.. రైతులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోంది. సంబంధం లేని వ్యవహారంలోకి హెచ్ఎండీఏను లాగి రైతులకు సమాచారం లేకుండా చేస్తోంది.
Beeram Harsha vardhan reddy | నిరుపేద కుటుంబానికి చెందిన రాణి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తక్షణ సహాయంగా రూ. 50 వేల రూపాయలను బాధిత కుటుంబానికి అందజేశారు.
తెలిసిన వారే మహిళలను వేధిస్తుండటం, చనువుగా ఉన్న సమయం లో తీసుకున్న ఫొటోలను మార్ఫింగ్ చేసి వాటితో బ్లాక్మెయిల్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై బాధితులు షీటీమ్స్ను ఆశ్రయిస్తున్నారు.
వేములవాడలో ఆదివారం అర్ధరాత్రి నుంచే భయం భయం నెలకొన్నది. తిప్పాపూర్ చౌరస్తా నుంచి మూలవాగు రెండో బ్రిడ్జి వరకు భవనాలను కూల్చివేసేందుకు బుల్డోజర్లు దూసుకురాగా, రాత్రంతా భయానక పరిస్థితి కనిపించింది.
మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన సురకంటి భూమా రెడ్డి, లక్ష్మీ అనే వృద్ధ తల్లిదండ్రులను కొడుకు లింగారెడ్డి, కోడలు పుష్పలత, మనుమడు రంజిత్ చంపుతామని బెదిరింపులకు గురిచేస్తున్నారని మంగళవారం జిల్లా ఎస్పీక