MLA Vakiti Srihari | తెలంగాణలో అమలవుతున్న భూభారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి , నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు.
మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దంపతుల 25వ పెళ్లిరోజు సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలోని సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Part time Employees | ఎస్సీ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో విధులు నిర్వహిస్తున్న పార్ట్ టైం ఉద్యోగులను యథావిధిగా విధుల్లో చేర్చుకోవాలని కోరుతూ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి సోమవారం పార్ట్ టైం ఉద్యోగులు వినతిప
కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారికి ఆత్మకూరు (Atmakur) ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి దామోదర రాజనర్సింహా ఆత్మకూరు దవాఖా�
Civil Ranker | ఇటీవల నిర్వహించిన సివిల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ర్యాంక్‌ను సాధించిన అమరచింత మండలం ఈర్లదిన్నె గ్రామానికి చెందిన సూర్యప్రకాశ్ రెడ్డిని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సన్మానించారు .
అప్పుసొప్పు చేసి వరిపంటలు సాగు చేసినం. పంటలు చివరి దశకొచ్చినయి. రెండు వారాలు సాగునీళ్లు వదిలితే త మ పంటలు చేతికొస్తయి.. మీ కాళ్లు మొక్తం సాగునీళ్లు ఇవ్వండి సారూ అం టూ ఆత్మకూర్ మండలం గుంటిపల్లి రైతులు ఎద్�
పొట్టదశకు వచ్చిన వరి పంటకు సాగునీరు సకాలంలో అందకపోవడంతో వడ్లు తాళ్లుగా మారిపోతాయని, దయచేసి ఇంకా రెండు వారాలపాటు పంటలకు సాగునీరు అందించాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి నందిమళ్ల గ్రామ రైతులు విజ్
Jurala Project | ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న జూరాల ప్రాజెక్టు చెంతనే ఉన్న నందిమల్ల, మూలమల్ల, మస్తీపూర్ తదితర గ్రామాలకు సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిక
మంత్రివర్గ విస్తరణ దరిమిలా కాంగ్రెస్‌లో లేఖల యుద్ధం కొనసాగుతున్నది. తమకంటే తమకు పదవి ఇవ్వాలంటూ అధికార పార్టీ నేతలు పోటాపోటీగా అధిష్ఠానానికి లేఖాస్ర్తాలు సంధిస్తున్నారు.
Kodangal Lift | నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా భూసేకరణకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టులో భూమి కోల్పోయే రైతులకు అధికారులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా వారికి చ�
మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత రెండు నెలల క్రితం జరిగిన ఫుడ్ పాయిజన్ విషయంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలాడుతూ తను చెప్పినవన్నీ నిజాలు అని నమ్మించే విధంగా ప్రసంగం �
Athmakur | ఎన్నో ఏళ్లుగా తాలూకా కేంద్రంగా విరాజిల్లుతున్న ఆత్మకూరు మండలాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కాంగ్రెస్ నాయకులు రహమతుల్లా, పరమేష్ విజ్ఞప్తి చేశారు. గురువారం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆ
Vakiti Srihari | కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు, కార్యకర్తల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అవినీతికి పాల్పడుతున్నరంటూ కాంగ్రెస్ కార్యకర్తలు బహిరంగంగానే విమ�