ముందు అదృష్టం అంటే ఏంటో మీకు తెలియాలి. ‘దృష్టము’ అంటే కనిపించేది. ‘అ-దృష్టము’ అంటే కనిపించనిది. ‘అస్పష్టం’ అని అర్థం. ఈ మానవ ప్రపంచం, సమస్త విశ్వం.. ఆ కనిపించని దాని చేతిలోనే ఉంది. కదిలే బండి చక్రానికి, కదలని �
గొప్ప పదవులు ఉంటే గొప్ప ఇండ్లు ఉంటాయని, సాధారణ-మధ్య తరగతి వారికి చెడు ఇండ్లు ఉంటాయని కాదు. పదవులు కృషితో వస్తాయి. కానీ, వాళ్ల అంతరంగ స్థితి అంత ఉన్నతంగా ఉంటుందని చెప్పడం కష్టం. కారణం, ఆస్థిపాస్తులు, మినిస్ట�
మన కారణం లేకుండా ఏదీ రాదు. ఆ కారణం మనకు అంత తొందరగా అర్థం కాదు. ఎప్పుడో మన ఆలోచనల తీవ్రత లేదా ఇష్టాలు మనల్ని వంచిస్తాయి. కొన్నిసార్లు తెలిసీ, తెలియక నిర్ణయాలు తీసుకుంటాం. అవి ఎప్పుడు ఏ రూపంలో ఎలా పరిణమిస్తా�
ఇంటిలోకి వచ్చేలా భూమిపూజ జరిగితే చాలు. తప్పనిసరిగా ‘పిల్లర్'కు అనికాదు. ఈశాన్యం.. ఈశ్వర స్థానం. అది గృహంలోని డ్రాయింగ్ రూమ్ కూడా అవుతుంది. కొన్ని పర్యాయాలు ఆలోచనలు మారి, ఇంటి విస్తీర్ణం పెంచాల్సి వస్తు�
సమస్య అనే పదం ఎప్పుడూ శాశ్వతం కాదు. అది శాస్త్రం ముందు పనికిరానిది. మనిషి జీవితంలో సమస్యలు రావడం సహజం. కానీ, అది నిలబడే కాలం ఎవరికి ఎంతసేపు అనేది మనం ఆలోచించాలి. ఒక శాస్త్ర గృహం వ్యక్తి నిజాయతీని నిలబెడుతుం
ఈ రోజుల్లో భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. కానీ, తలమీద బరువులు మోస్తున్నారు. చాలా భవనాల్లో ‘నాలుగైదు అడుగులు ఉన్న చతురస్రం పిల్లర్లు’ తీసుకొని కట్టడం బాగానే ఉంటుంది. కానీ, అవన్నీ నిర్మాణం లోపలికి తీసుకొన�
స్థలాన్ని కంపాస్ నిర్ణయిస్తుంది. మధ్యాహ్నం ఎండలో కూడా ‘దిక్సాధన’ చేసి కచ్చితమైన దిశను తెలుసుకోవచ్చు. సూర్యుని నడకను బట్టి దిశను నిర్ధారణ చేయకూడదు. ఇంటి స్థలం తూర్పునకు బాగా ఉంచి.. అంటే ఉత్తరం దిశ ‘సున్న�
హోటళ్లలో ఎవరైనా అన్నమే పెడతారు. ఎక్కడ కూడా విషం కలిపి పెట్టరు. మరెందుకని మంచి హోటల్ కోసం వెతకడం? ఇదికూడా అంతే! సృష్టిలో శుభ-దోషాలు కలిసి ఉంటాయి. అది విశ్వాత్మ చట్టం. దానిని ప్రశ్నించే హక్కు మనిషికి లేదు. ఎం�
చాలాచోట్ల అపార్ట్మెంట్లు నేలమీద పార్కింగ్కే అవకాశం ఇస్తున్నాయి. ఇక ఫ్లోర్లు ఎన్ని అవకాశం ఉంటే అన్ని కడుతున్నారు. వాటికి, వాళ్లకు లెక్కలేదు. అదేమీ గొప్పకాదు. కింద అంటే ఒకటి రెండు ఫ్లోర్లలో ఉండే ఇండ్ల (ఫ్
డూప్లెక్స్ నిర్మాణాలకు ఆరోగ్య ప్రధానంగా ఈ స్లాబ్ కటింగ్స్ ఏర్పాటు చేశారు. అదికూడా ఇంటిలో దక్షిణం-పశ్చిమం మెట్లు, లిఫ్ట్ వస్తాయి కాబట్టి, వాటికి ప్రత్యామ్నాయంగా బ్యాలెన్స్ చేస్తూ.. గాలి, వెలుతురు, వి�
మన జీవితం ఈ జన్మతోనే మొదలు కాలేదు. ఎక్కడో హిమాలయాలలో పుట్టిన నది.. మన ప్రాంతంలో, మన మధ్య సాగిపోయినంత మాత్రాన అది కేవలం మన ప్రాంత అనుభవాలతోనే ఉండదు కదా! ఆ నది ఎన్నో ప్రాంతాల నుంచి, ఎన్నో సంప్రదాయాల సంబంధాలతో మ
అంటే మీరు మీ ఇంటిని ఈశాన్యం దిశకు తిప్పి కట్టారు. అందువల్ల మీ ద్వారాలు, వాటి చూపు మారిపోతూ ఉంటుంది. ఇల్లును సరిగ్గా రోడ్డును బట్టి నిర్మించాలి. ఆ రోడ్డు దిశాత్మకంగా ఉండాలి. అప్పుడే గృహం కుదురుగా కూర్చుంటు�
ఇల్లు పూర్ణ వెలుగులతో భాసిల్లాలి. అందుకు ద్వారాలు, కిటికీలు ప్రధానాలు అవుతాయి. ఆ ద్వారాల స్థానాలు మంచి-చెడులను నిర్ణయిస్తాయి. ఇలా ఇంటికి నాలుగు వైపులా ద్వారాలు పెట్టుకోవచ్చు. ఏ ఇంటికైనా.. నాలుగు దిక్కులు �
అందరికీ ఎత్తు అనగానే.. నైరుతి అనేది మనసులో నాటుకు పోయింది. కానీ, ఒక్కోదానికి ఒక్కో ప్రయోజనం ఉంటుంది. ఎత్తును కలిగి ఉన్న దాని ప్రాముఖ్యతను గుర్తించి, స్థానం నిర్ధారించాలి. మనిషి ఒడ్డు పొడవు కాదు.. అతని సామర్�
మీరు ఇచ్చిన వివరాలను చూశాను. మీకున్న వీధి పశ్చిమ నైరుతిని పెంచుతూ పోయింది. కేవలం మీ స్థలానికే కాదు.. ఆ వరుసలో ఉన్న ఇండ్లకు, స్థలాలకు కూడా ఆ పడమర రోడ్డు దక్షిణ-నైరుతిలో వీధిపోటు కలిగిస్తూ వెళ్తుంది. అలాగే, ఉత�