ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు ఉత్తరప్రదేశ్‌లో ఎక్కడ చూసినా ‘మేరే అంగనే మే తుమారా క్యా కామ్ హై’ అనే పాటలే వినిపిస్తాయని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్ చెప్పా�
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని, తనపై జరిగిన దాడే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆమెను అడ్డుకోవడానికి కొందరు తీవ్రంగా ప్రయ�
Uttar pradesh | ఉత్తరప్రదేశ్ (Uttar pradesh) అసెంబ్లీ ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. ఏడు విడుతల ఎన్నికల్లో భాగంగా నేడు ఆరో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంద�
ఎన్నికలు రాగానే ఓటర్లను కాకా పట్టేందుకు కొందరు నేతలు వింత పనులు చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌లో కూడా ఓ బీజేపీ ఎమ్మెల్యే ప్రచార సభలోనే కుర్చీపై నిల్చుని రెండు చెవులను చేతులతో పట్టుకుని గుంజీలు
దేశ ప్రజలపై త్వరలో పెట్రో ధరల పిడుగు పడనుంది. రెండు మూడు నెలలుగా స్థిరంగా ఉన్న పెట్రో ధరలు ఒక్కసారిగా లీటర్‌కు రూ.10కి పైగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గిపోతున్నా.. దే�
కొంత మంది రాజకీయ ప్రత్యర్థులు నా చావు కోసం కాశీలో ప్రార్థనలు చేస్తున్నారు. రాజకీయాల్లో ఇంతగా దిగజారిపోతుండటాన్ని దేశంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఈ విషయంలో
యోగి ఆదిత్యనాథ్‌ను మళ్లీ మఠానికే పంపాలని యూపీ ప్రజలు నిర్ణయించారు. ఆయనకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లను వాడటం రాదు. వాటిని వాడటమే రాని వ్యక్తి రాష్ర్టాన్ని ఎలా పాలిస్తారు. వాటిని ప్రజలకు ఎలా ఉచితంగా �
వాజపేయి-అద్వానీ నేతృత్వంలోని బీజేపీకి, మోదీ-అమిత్‌షా బీజేపీకి మధ్య భూమ్యాకాశాల మధ్య ఉన్నంత తేడా ఉందనివాజపేయి దీర్ఘకాలిక సహచరుడైన బీజేపీ మాజీ నేత సుధీంద్ర కులకర్ణి అభిప్రాయపడ్డారు. విద్వేషం రెచ్చగొట్ట�
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ అందక పిల్లలు చనిపోవడాన్ని తెలంగాణ ఆదర్శంగా తీసుకోవాలా? అని రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు బీజేపీ నేతను నిలదీశారు. ‘యూపీ మోడల్ గవర్నెన్స్
లక్నో : వరుడు విగ్గు ధరించడంతో.. వివాహం పెళ్లి పీటలపైనే ఆగిపోయింది. విగ్గు ధరించిన వరుడు నాకొద్దు అంటూ వధువు తెగేసి చెప్పింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఎతవా జిల్లాలోని భర్తనా ఏరియాలో బుధవారం �
దేశంలోనే ఇంటింటికి శుద్ధిచేసిన నల్లా నీటిని అందించటంలో చిట్టచివరన ఉత్తరప్రదేశ్ ఉన్నదని రాష్ట్ర స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ తెలిపింది. 100 శాతంతో తెలంగాణ అగ్రభాగాన ఉన్నదని, మిషన్ భగీరథ ద్వారా తెలం�
Uttar pradesh | ఉత్తరప్రదేశ్‌లో (Uttar pradesh) నాలుగో విడుత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. నాలుగో దశలో 9 జిల్లాల్లోని 59 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుత�
ఉత్తరప్రదేశ్‌లో నాలుగో విడుత అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 9 జిల్లాల్లోని 59 నియోజకవర్గాలకు బుధవారం పోలింగ్ జరుగనుంది. వీటిలో 16 రిజర్వ్డ్ స్థానాలు. మొత్తం 624 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు
యూపీ ఎన్నికల ప్రచారంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు నిరుద్యోగ యువత నుంచి మరోసారి నిరసన సెగ ఎదురైంది. మంగళవారం బల్లియా జిల్లాలోని బన్షి బజార్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. మూడేండ్లు