Google Maps | గూగుల్ మ్యాప్స్‌ను అనుసరిస్తూ ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లాలో మరో కారు ప్రమాదానికి గురైంది. బరేలి-పిలిభిత్ రాష్ట్ర రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారు.. దారి తప్పి నది కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది
Taj Mahal | తాజ్ మహల్‌ను బాంబులతో పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజ్ మహల్ వద్దకు బాంబ్ డిస్పోజల్ టీమ్‌లను, డాగ్ స్క్వాడ్స్‌ను రంగంలోకి దింపి తనిఖీలు
Man Dials Police Over Rs. 10 | ఒక వ్యక్తి గుట్కా ప్యాకెట్ కొన్నాడు. దాని కోసం రూ.10 చెల్లించలేదు. ఏడాదిపైగా అడిగి అడిగి విసిగిపోయిన షాప్ యజమాని చివరకు పోలీసులకు ఫోన్ చేశాడు. అక్కడకు వెళ్లిన పోలీసులు ఆ వ్యక్తి నుంచి రూ.10 వసూ�
Newlywed Woman Dies | అత్తవారింట్లోని బాత్రూమ్లో నవ వధువు స్నానం చేస్తుండగా గీజర్ పేలింది. ఈ సంఘటనలో ఆమె మరణించింది. దీంతో వరుడు, అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Man Falls To Death From Bus | బస్సులో ప్రయణించిన ఒక వ్యక్తి పాన్ ఉమ్మేందుకు డోర్ తెరిచాడు. అదుపుతప్పిన అతడు కదులుతున్న బస్సు నుంచి రోడ్డుపై పడ్డాడు. తీవ్రంగా గాయపడి మరణించాడు.
TTD | ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ రాజ్(అలహాబాద్) వద్ద 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేది వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కుంభమేళా కార్యక్రమంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటుకు టీటీడీ నిశ్చయించింది.
Man Tied To Pole Beaten | పెళ్లి బృందంలోని వ్యక్తిని స్థానికులు దొంగగా అనుమానించారు. అతడ్ని స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అతడ్ని రక్షించారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి చికిత్స అం
man reunites with family | ఒక బాలుడు చిన్నప్పుడు కిడ్నాపయ్యాడు. కొన్నేళ్లుగా గొర్రెల యజమాని వద్ద పనులు చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న అతడు సొంతూరుకు తిరిగి వచ్చాడు. చివరకు పోలీసుల సహాయంతో కుటుంబం వద్దకు చేరుకున్నాడ
Man Carries Crocodile | గ్రామంలోకి ప్రవేశించిన పెద్ద మొసలి సుమారు నెల రోజులుగా గ్రామస్తులను భయాందోళనకు గురి చేసింది. చివరకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఆ మొసలిని పట్టుకున్నారు. అయితే తాళ్లతో కట్టేసిన ఆ భారీ మొసలిని ఒక
Nurse Gang Raped | తనపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఒక నర్సు ఆరోపించింది. (Nurse Gang Raped) ప్రైవేట్ భాగాల్లో కర్ర చొప్పించడంతోపాటు కారంపొడి పోసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా
Prisoner Dance | జైలులో ఉన్న వ్యక్తికి బెయిల్ కోసం ఎవరూ సహకరించలేదు. అతడి తరుఫున న్యాయవాది ఎవరూ లేరు. చివరకు లీగల్ సర్వీసెస్ అథారిటీ కృషితో అతడు బెయిల్ పొందాడు. దీంతో జైలు నుంచి విడుదలైన ఆ ఖైదీ ఆనందంతో జైలు బయట డ్య
Bull Attack: యూపీలో ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. జలాలాబాద్ వీధుల్లో ప్రజలపై అటాక్ చేసింది. ఆ ఘటనలో 15 మంది గాయపడ్డారు. 3 గంటల ఛేజింగ్ తర్వాత దాన్ని అదుపులోకి తీసుకున్నారు.
సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లోనే కనిపిస్తుంటాయి. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ వాసులు లైవ్‌లోనే తిలకించారు. మెడలో నోట్ల దండతో ఓ పెళ్లి కొడుకు గుర్రంపై ఊరేగింపుగా పెళ్లి మండపానికి వెళ్తుండగా