కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్‌రెడ్డిని తెలంగాణ సీఎంగా ఎంపిక చేసినప్పటి నుంచి ఆ పార్టీ సీనియర్లు కినుక వహించారా? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రేవంత్‌కు పూర్తిస్థాయిలో ఐదేండ్ల పాటు సీఎం పదవి ఇచ్�
Revanth Reddy | తెలంగాణ సీఎం ఎవరనేది తేలిపోయింది. ఎట్టకేలకు రెండురోజుల ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్‌రెడ్డిని ఎంపిక చేస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకొన్నది.
Uttam Kumar Reddy | తాను కూడా సీఎం రేసులో ఉన్నానని, పార్టీ విధేయులకు న్యాయం జరగాలని ఆశిస్తున్నానని హుజుర్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం ఎవరనేది ఇంకా నిర్ణ�
ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చడానికి కాంగ్రెస్ పార్టీ మళ్లగుళ్లాలు పడుతున్నవేళ.. పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు.
Revanth Reddy | కాంగ్రెస్‌లో సీఎం కుర్చీపై కయ్యం మరింత ముదిరింది. రేవంత్‌రెడ్డిని సీఎం చేయాలని పార్టీ భావిస్తున్నట్టు తెలిసింది. దీన్ని ఆ పార్టీ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజ�
Telangana CM | సీఎం అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్‌లో హైడ్రామా కొనసాగుతున్నది. సీఎం అభ్యర్థిత్వంపై సోమవారం మధ్యాహ్నం వరకు తుది నిర్ణయం వెలువడుతుందని, రాత్రికి ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రచారం జరిగింది.
తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ (Congress) ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా నూతన ముఖ్యమంత్రి నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నది.
Telangana | అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన నలుగురు ఎంపీలు గెలువగా, ముగ్గురు ఎంపీలు ఓటమిపాలయ్యారు. ఒక బీఆర్ఎస్ ఎంపీ, ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు గెలిచిన వారిలో ఉండగా, బీజేపీ నుంచి ముగ్గురు తలపడి ముగ్గురూ పరాజయా�
Palvai Harish Babu | అప్పట్లో తల్లి, తండ్రి.. ఇప్పుడు తనయుడు.. ఇలా ఒకే కుటుంబం నుంచి ముగ్గురు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించిన రికార్డును సిర్పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన పాల్వాయి కుటుంబం దక్కించుకుంది.
Telangana | అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించటంతో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. తెలంగాణ రెండో సీఎం ఎవరు అవుతారు? మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్త
Revanth Reddy | గాలిగాలి అని గాయిగాయి చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. పోలింగ్‌కు ముందే చేతులెత్తేశారు. స్టార్ క్యాంపెయినర్లు, రాష్ట్ర అగ్రనేతలు, చివరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఎన్నికల సభ అంటేనే జంకుతున్నారు
Kodad | ఉమ్మడి రాష్ట్రంలో కోదాడ అభివృద్ధి కుంటుపడింది. ఈ నియోజకవర్గం నుంచి వేనేపల్లి చందర్రావు నాలుగు పర్యాయాలు గెలిచారు. ఎలాంటి ప్రగతి పనులు చేపట్టలేదు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్‌రెడ్డి రెండుసార్ల�
Revanth Reddy | పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అధిష్ఠానం ఝలక్ ఇచ్చింది. చివరి దశ అభ్యర్థుల ఎంపికలో ఆయన సూచించిన అభ్యర్థులను పక్కనపెట్టి ఇతర నేతలకు టికెట్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది.
తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థుల జాబితా రోజురోజుకు పెరిగిపోతున్నది. ఇప్పటికే తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి పదవిని ఆశించే నాయకులు అర డజను మందికిపైగా ఉండగా, తాజాగా ఆ జాబితాలో మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ కూడ�