Heavy snow fall | అమెరికాలోని కాలిఫోర్నియా, నెవెడాలను ఈ సీజన్లోనే పెద్దదిగా భావిస్తున్న అతి శక్తివంతమైన మంచు తుఫాన్ ముంచెత్తింది. ఈదురు గాలులు, భారీ వర్షం కురవడంతో కరెంటు లేక వేలాది మంది అంధకారంలో మగ్గిపోయారు.
భారతీయ నృత్య కళాకారుడిని అమెరికాలో కాల్చి చంపారు. బెంగాల్‌కు చెందిన ప్రముఖ కూచిపూడి నృత్యకారుడు అమర్నాథ్ ఘోష్ మంగళవారం మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో ఈవెనింగ్ వాక్ చేస్తుండగా గుర్తు తెలియని వ్�
Michelle Obama : అమెరికా మాజీ ఫస్ట్ లేడీ మిచెల్ ఒబామాకు రోజు రోజుకీ క్రేజీ పెరుగుతోంది. అమెరికన్లు ఇష్టపడుతున్న మహిళల్లో ఆమె టాప్ ప్లేస్ కొట్టేశారు. మోస్ట్ అడ్మైర్డ్ వుమెన్‌గా ఆమె తొలి స్థానాన్ని చేజిక్కిం�
Bubonic Plague: అమెరికాలో ఓ వ్యక్తికి బుబోనిక్ ప్లేగు సోకింది. పెంపుడు పిల్లి నుంచి ఆ వ్యాధి వ్యాపించి ఉంటుందని భావిస్తున్నారు. బుబోనిక్ ప్లేగు వల్ల 14వ శతాబ్దంలో యూరోప్‌లో సుమారు 5 కోట్ల మంది మరణించారు. ఓరేగ�
Vladimir Putin: ఉక్రెయిన్ను చర్చలకు రప్పించేలా చర్యలు చేపట్టాలని అమెరికాను పుతిన్ కోరారు. జర్నలిస్టు టక్కర్ కార్లసన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాల్ స్ట్రీట్ జ
LGBTQ Books: రిపబ్లికన్ పార్టీ నేత వాలెంటినా గోమేజ్ ఓ వినూత్న స్టంట్ క్రియేట్ చేశారు. ఎల్జీబీటీని ప్రోత్సహించే పుస్తకాలను ఆమె తగులబెట్టారు. మిస్సోరీ రాష్ట్రం నుంచి పోటీలో ఉన్న ఆమె ఎన్నికల ప్రచారం కో
యూకే (UK) కలిసి అమెరికా సైన్యాలు యెమెన్‌లోని (Yemen) హౌతి రెబల్స్‌ను (Houthis) లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. ఫైటర్ జెట్లతోపాటు వాయు, భూతలం నుంచి పెద్దఎత్తున బాంబుల వర్షం కురిపించాయి.
వీసాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మోసాలకు చెక్ పెట్టేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నది. 2025 ఆర్థిక సంవత్సరానికి జారీచేసే హెచ్-1బీ వీసాల లాటరీ ప్రక్రియను ప్రక్షాళన చేసేందుకు కొత్త నిబంధనలు ప్రకటించ�
US visas: 14 లక్షల మంది భారతీయులకు గత ఏడాది అమెరికా వీసాలను జారీ చేసింది. వీసా అపాంట్మెంట్ కోసం ఎదురుచూసే సమయం 75 శాతం తగ్గిపోయినట్లు యూఎస్ ఎంబసీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పది మంది అమెరికా
Indian student killed | భారతీయ విద్యార్థి (Indian student killed) అమెరికా కల ఆవిరైంది. ఆశ్రయం పొందిన వ్యక్తి అతడి తల, ముఖంపై సుత్తితో 50 సార్లు కొట్టి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు వచ్చే వరకు భారతీయ విద్యార్థి మృతదేహం వద్దనే ఉన్నాడు. అ�
అమెరికా బాండ్ ఈల్డ్స్ రేటు 3.9 శాతం నుంచి 4.15 శాతానికి పెంచడం వల్లనే ఎఫ్ఐఐలు తమ నిధులను తరలించుకుపోయారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ఎఫ్ఐఐలను అమ్మకాలవైపు నడిపించాయి.
Palestine University: పాలస్తీనా యూనివర్సిటీకి చెందిన ఓ క్యాంపస్ బిల్డింగ్‌ను ఇజ్రాయిల్ దళాలు పేల్చివేశాయి. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోపై అమెరికా అనుమానాలు వ్యక్తం చేసింది.