Petrol Price : ఇరాన్ వార్ ప్రభావం ఇప్పుడు మెల్లిగా ఇండియాలో పెట్రోల్, డీజిల్‌పై కూడా పడబోతుంది. ప్రీమియం పెట్రోల్ (పవర్ పెట్రోల్) ధరల్ని పెంచుతూ హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థలు నిర్ణయం తీసుకున్నా�
Iran war : హోర్ము్జ్ జలసంధి నుంచి ఇకపై నౌకల రవాణా విషయంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపింది. ఈ జలసంధి నుంచి వెళ్లే నౌకలపై పన్నులు విధించే ఆలోచన చేస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు.
Joe Kent : ఇరాన్‌తో యుద్ధం సాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వంలో అమెరికా కౌంటర్ టెర్రరిజం చీఫ్‌గా ఉన్న జో కెంట్ తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు.
Mojtaba Khamenei : తమ దేశంపై దాడి చేసిన అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యం అని ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని స్పష్టం చేసినట్లు సమాచారం.
Iran Warning: ఒకవేళ అమెరికా బలగాలు ఇరాన్లో కాలుమోపితే, అప్పుడు వాళ్లు మరో వియత్నం యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయీద్ ఖటిబ్జాడే వార్నింగ్ ఇచ్చారు. మరో వైపు ఇరాన్ ప
Donald Trump : హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు, నౌకల రవాణా సజావుగా జరిగేందుకు ప్రపంచ దేశాలు తమ యుద్ధ నౌకల్ని పంపాలని ట్రంప్ కోరాడు. హోర్ముజ్ జలసంధి ప్రపంచవ్యాప్తంగా ఉన్న జల, సముద్ర రవాణాలో అత్యంత కీలకం.
Iran warning : గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. శనివారం దుబాయ్, బహ్రెయిన్ సహా పలు దేశాలపై దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో పోర్టులకు దూరంగా ఉండాలని యూఏఈ వాసులను ఇరాన్ హెచ్చరించింది.
Russian Oil : ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి తిరిగి చమురు కొనుగోలు చేయాలని ఇండియాకు అమెరికా సూచించింది. అంతేకాదు.. రష్యా చమురు కొనాలని ఇతర దేశాల్ని కూడా అమెరికా వేడుకుంటోంది.
US Reward: మొజ్తాబా ఖమేనీతో పాటు ఇరాన్ సీనియర్ నేతల వివరాలు ఇస్తే, వారికి రివార్డుగా 93 కోట్లు ఇవ్వనున్నట్లు అమెరికా ప్రకటించింది. ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన దాడుల్లో మొజ్తాబా గాయపడినట్లు తెలుస్తో
Refueling Planes: సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌లో ఉన్న అమెరికా రీఫ్యూయలింగ్ విమానాలపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఆ దాడుల్లో సుమారు అయిదు రీఫ్యూయలింగ్ విమానాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు త
Mojtaba Khamenei | ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కోమాలో ఉన్నట్లు బ్రిటన్‌కు చెందిన వార్తాపత్రిక ‘ది సన్’ పేర్కొంది. దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన ఒకటి లేదా రెండు కాళ్లను కోల్పోయినట్లు తెలిపింది. అమెరి�
Anti-Missile System : గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. ఆ దేశాలపై ఇరాన్ దాడుల నుంచి రక్షణ కోసం చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా గల్ఫ్ దేశాలకు అమెరికా సిద్ధం చేసిన డిఫెన్స్ రక్షణ వ్యవస్థన
Iran Conflict: పెంటగాన్ లెక్కలు వేసింది. ఇరాన్‌పై దాడి చేసిన ఖర్చును వెల్లడించింది. తొలి 6 రోజుల్లో అమెరికా యుద్ధం ఖర్చు 11 బిలియన్ల డాలర్లు అయినట్లు పెంటగాన్ అధికారులు చట్టసభ ప్రతినిధులకు చెప్పిన
Indian Vessels : ఇరాన్ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి వద్ద చమురు రవాణా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వివిధ దేశాలకు చెందిన నౌకల్ని ఇరాన్ ఆపేసింది. అందులో ఇండియాకు చెందిన నౌకలు కూడా ఉన్నాయి.