Intercontinental Ballistic Missile: ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని నార్త్ కొరియా పరీక్షించింది. ఆ మిస్సైల్ జపాన్ జలాల్లో పడింది. ఈ విషయాన్ని సౌత్ కొరియా వెల్లడించింది. ఇటీవల అమెరికా వార్నింగ్ ఇచ్చినా.. ఉత్తర కొరియా మాత్�
Alligator Guards Woman’s Body | ఒక మహిళపై మొసలి దాడి చేసింది. ఆ తర్వాత ఆమె మృతదేహానికి అది రక్షణగా ఉంది. (Alligator Guards Woman’s Body ). ఆమె సమీపానికి ఎవరినీ రానివ్వలేదు.
ప్రపంచంలోనే తొలి ఎగిరే కారుకు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాలిఫోర్నియాకు చెందిన అలీఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ తయారు చేసిన ‘మాడల్ ఏ’ కారు రోడ్డుపైనా నడువగలదు.. గాలిలో ఎగురగలదు.
Gujarat Couple | భార్యాభర్తలు (Gujarat Couple) అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ జంటను ఇరాన్లో కిడ్నాప్ చేసి నిర్బంధించారు. కిడ్నాపర్లు భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. చివరకు పది లక్షలు అందుకున�
H-1B Visas: అమెరికాలో ఉన్న హెచ్-1బీ వీసాదారలు ఇక ఆ దేశంలోనే తమ వీసాను రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ కొత్త ప్రక్రియను త్వరలో ఆ దేశం ప్రవేశపెట్టనున్నది. దీనిపై అమెరికా అధికారిక ప్రకటన చేయనున్నది. ఈ వ�
‘విశ్వగురు’గా మారిన భారత్ ఇప్పుడు ప్రపంచం మొత్తానికి అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. తమకు కూడా ఇండియానే అతిపెద్ద మార్కెట్ అని, అక్కడున్న అద్భుతమైన వనరులు, ప్రతిభ, ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా తమ ఉత�
చట్టాన్ని ఉల్లంఘించానని తనపై దాఖలైన కేసులను కొట్టివేయాలని, ఇందులో తన తప్పేమీ లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అధికార రహస్య పత్రాలను నిబంధనలకు విరుద్ధంగా �
Nikki Haley: యూఎన్ మాజీ అంబాసిడర్ నిక్కీ హెలీని మంత్రి కేటీఆర్ కలిశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. ఇండియా, అమెరికా మధ్య వ్యూహాత్మక సంబంధాల గురించి చర్చించారు. హైదరాబాద్, తెలంగాణ గురించి మంత్రి కేటీ�
F-16 fighter jets: అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలను సరఫరా చేయనున్నాయి. దాంట్లో ఎఫ్-16 యుద్ధ విమానం కూడా ఉంటుందని అమెరికా వెల్లడించింది. ఉక్రెయిన్ పైలెట్లకు ఫైటర్ జెట్ శిక్షణ ఇవ�
అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ప్రవాస భారతీయులకు అక్కడి అధికార పార్టీ తీపి కబురు చెప్పింది. గ్రీన్‌కార్డుల జారీలో ఇప్పటి వరకు ఉన్న దేశాలవారీగా కోటా విధానాన్ని ఎత్తివేసి, పన�
రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌పై (Kremlin) డ్రోన్ దాడి అమెరికా పనే అని ఆరోపించడాన్ని వైట్‌హౌస్ (White House) కొట్టిపారేసింది. ఇది హాస్యాస్పదమని (ludicrous) యూఎస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బ
Ukraine War: డిసెంబర్ నుంచి ఉక్రెయిన్ వార్‌లో 20 వేల మంది రష్యా సైనికులు చనిపోయినట్లు అమెరికా అంచనా వేసింది. ఆ సమయంలోనే మరో 80 వేల మంది సైనికులు గాయపడినట్లు చెప్పింది. బక్ముత్ సిటీలో ప్రస్తుతం రెండు �
Taliban | కాబుల్ విమానాశ్రయంపై బాంబు దాడి వెనుక సూత్రధారి అయిన ఉగ్రవాదిని ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌ను పాలిస్తున్న తాలిబన్ ప్రభుత్వం చంపిందని అమెరికా అధికారి తెలిపారు. ఆ అనుమానిత సూత్రధారి ఐఎస్-కే ఉగ్రవాద స
Sudan crisis | ఆఫ్రికా దేశమైన సుడాన్లో సంక్షోభం (Sudan crisis) ముదురుతున్నది. ఆర్మీ, పారామిలిటరీ దళాల మధ్య జరుగుతున్న భీకర పోరాటం రెండో వారానికి చేరింది. ఇప్పటికే సుమారు 500 మంది పౌరులు మరణించారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. ఫ�