Donald Trump : ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రమవుతున్న వేళ ఎలాంటి షరతులు లేకుండా ఇరాన్ తమ ముందు లొంగిపోవాల్సిందేనని, అంతవరకు ఎలాంటి ఒప్పందం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు.
Iran War : ఏ రెండు దేశాల మధ్య యుద్ధమైనా.. ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా ఇరువైపులా భారీ నష్టం ఉంటుంది. అందులోనూ యుద్ధం కోసం భారీగా నిధులు ఖర్చు చేయాలి. యుద్ధాల కారణంగా కొన్ని దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి కూడా.
Middle East War : దుబాయ్ ప్రభుత్వం అక్కడి ప్రజల మొబైల్ ఫోన్లకు మిస్సైల్ దాడులపై అలర్ట్స్ అందించనుంది. ఇప్పటికే కొందరు దీనికి సంబంధించిన అలర్ట్స్‌ను తమ మొబైల్ ఫోన్లలో అందుకున్నారు.
Donald Trump: ఇరాన్‌ను ఆక్రమించాలన్న ఉద్దేశం తమకు లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. సమయం వృధా తప్ప, దాంట్లో ఏమీ లేదన్నారు. అమెరికా సైనిక బలగాలను ఇరాన్‌కు పంపే ఆలోచన లేదన్నా�
IRIS Dena : ఇండియాకు చెందిన జలాల్లో నౌకను అమెరికా కూల్చేస్తుంటే ఇండియా ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు. పైగా ఆ నౌక ఇండియా నుంచి వెళ్తుండగా ఈ ఘటన జరగడంతో మరింత వివాదంగా మారింది.
US-Israel-Iran War : ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో రెండు పక్షాల మధ్య అవసరమైతే మధ్యవర్తిత్వం వహిస్తామని చైనా ప్రకటించింది.
Iran-US-Israel War : ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలోకి పాకిస్తాన్ కూడా అడుగుపెడుతుందా..? దీనిపై పాక్ వైపు నుంచి ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ వార్నింగ్ కూడా ఇచ్చేశాడు.
Iran Crisis: ఇరాన్ వార్‌లో షాహిద్ డ్రోన్లు.. పాట్రియాట్ క్షిపణులు ఫుల్ బిజీగా ఉన్నాయి. భీకర స్థాయిలో వీటి వినియోగం జరుగుతున్నది. అయితే 4 రోజుల్లోనే తారా స్థాయిలో ఆయుధాలను వాడేశారు. తక్కువ ఖర్చుగల డ్రోన్ల�
Operation Epic Fury: ఇరాన్లో దాడి కోసం అమెరికా మూడు బీ-1 హెవీ బాంబర్లను వినియోగించినట్లు తెలుస్తోంది. రాత్రికి రాత్రి అమెరికా నుంచి ఆ బాంబర్లు బయలుదేరాయి. బీ-1బీ లాన్సర్ బాంబర్లకు చెందిన ట్రాకింగ్ వివరాలన
US jets mistakenly shot down | కువైట్ ఆర్మీ పొరపాటు వల్ల మూడు ఎఫ్-15 ఫైటర్ జెట్లు కూలినట్లు అమెరికా తెలిపింది. కువైట్ ఎయిర్ ఢిపెన్స్ పొరపాటున యాక్టివ్ కావడంతో ‘ఫ్రెండ్లీ ఫైర్’ జరిగినట్లు అమెరికా మిలిటరీ సెంట్రల్ కమా
Iran : గల్ఫ్ దేశాలపై కక్ష కట్టిన ఇరాన్ తన దాడుల్ని కొనసాగిస్తున్నది. పొరుగు దేశాల నుంచి ఇరాన్‌కు మద్దతు లభించడం లేదు. మరో వైపు అమెరికాతో చర్చలు నిర్వహించేందుకు ఇరాన్ వ్యతిరేకించినట్లు తెలు
ఇరాన్‌ను కట్టడి చేసే పేరుతో ఇజ్రాయెల్, అమెరికా సాగిస్తున్న సైనిక దాడులను ఎంసీపీఐ (యు) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్, రాష్ట్ర కార్యదర్శి గా
Burj Khalifa : దుబాయ్‌లోని అమెరికాకు చెందిన సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అక్కడి ప్రముఖ బుర్జ్ ఖలీఫాపై కూడా ఇరాన్ క్షిపణుల ప్రయోగం జరిగింది.
US-Israel Strikes : ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ హత్యను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఖండించారు. ఖమేనీ హత్య నిరంకుశ చర్యగా అభివర్ణించారు. ఈ మేరకు ఆదివారం పుతిన్ ఒక ప్రకటన విడుదల చేశారు.