గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు ఈఏసీ కార్డులు!
అమెరికాలో విదేశీయులకు శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకొని ఏండ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది వృత్తి నిపుణులకు కొత్త ఆశలు చిగురించే కబురు చెప్పింది ఆ దేశ ప్రభుత్వం నియమించిన కమిటీ.
వాషింగ్టన్: అమెరికాలో విదేశీయులకు శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకొని ఏండ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది వృత్తి నిపుణులకు కొత్త ఆశలు చిగురించే కబురు చెప్పింది ఆ దేశ ప్రభుత్వం నియమించిన కమిటీ.
గ్రీన్‌కార్డు దరఖాస్తుల పరిశీలనకు దశాబ్దాల సమయం పడుతున్న నేపథ్యంలో అప్పటివరకు దేశంలో నివసిస్తూ, ఉద్యోగాలు చేసుకొనేందుకు దరఖాస్తుదారులకు ‘ఎంప్లాయ్మెంట్ అథెంటికేషన్ కార్డ్'(ఈఏసీ)లను జారీచేయాలని, అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ నియమించిన ‘ఏషియన్ అమెరికన్, నేటివ్ హవాయిన్, పసిఫిక్ ఐలాండర్ (ఏఏఎన్‌హెచ్‌పీఐ) వ్యవహారాల కమిటీ’ అమెరికా ప్రభుత్వానికి సిఫారసు చేసింది. గ్రీన్‌కార్డు దరఖాస్తు ప్రాథమిక దశ పరిశీలనలో ఉన్నవారికి ఈ కార్డులు ఇవ్వాలని కోరింది. అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదిస్తే వేల మంది విదేశీయులకు మేలు కలుగుతుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

