అమెరికాలో విదేశీయులకు శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకొని ఏండ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది వృత్తి నిపుణులకు కొత్త ఆశలు చిగురించే కబురు చెప్పింది ఆ దేశ ప్రభుత్వం నియమి�
గ్రీన్‌కార్డు అర్హత ప్రమాణాలకు సంబంధించిన నిబంధనలను అమెరికా సడలించింది. ఈ మేరకు బైడెన్ సర్కార్ పాలసీ గైడెన్స్ విడుదల చేసింది. ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ) ప్రారం భం, పునరుద్ధరణ దరఖా�