Green Card | భారత టెకీలకు గుడ్‌న్యూస్.. గ్రీన్‌కార్డు అర్హత ప్రమాణాల నిబంధనలను సడలించిన అమెరికా
గ్రీన్‌కార్డు అర్హత ప్రమాణాలకు సంబంధించిన నిబంధనలను అమెరికా సడలించింది. ఈ మేరకు బైడెన్ సర్కార్ పాలసీ గైడెన్స్ విడుదల చేసింది. ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ) ప్రారం భం, పునరుద్ధరణ దరఖాస్తుల కోసం అర్హత ప్రమాణాలకు సంబంధించి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ఈ గైడెన్స్ జారీచేసింది.
- భారత టెకీలకు సహకరించనున్న పాలసీ
Green Card | వాషింగ్టన్: గ్రీన్‌కార్డు అర్హత ప్రమాణాలకు సంబంధించిన నిబంధనలను అమెరికా సడలించింది. ఈ మేరకు బైడెన్ సర్కార్ పాలసీ గైడెన్స్ విడుదల చేసింది. ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ) ప్రారం భం, పునరుద్ధరణ దరఖాస్తుల కోసం అర్హత ప్రమాణాలకు సంబంధించి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ఈ గైడెన్స్ జారీచేసింది. గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారత టెకీలకు ఇది సహకరిస్తుందని భావిస్తున్నారు.
ప్రారంభ ఈఏడీకి అర్హత పొందేందుకు దరఖాస్తుదారులకు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరాలను గైడెన్స్ వివరిస్తుంది. ఆమోదించిన ఫారం ఐ-140 ప్రధాన లబ్ధిదారుడిగా ఉండటంతో పాటు చెల్లుబాటు అయ్యే నాన్-ఇమ్మిగ్రెంట్ హోదా లేదా అధీకృత గ్రేస్ పీరియడ్‌లో ఉండటం, బయోమెట్రిక్, క్రిమినల్ నేపథ్యం గురించిన వివరాలను సమర్పించడం వంటివి ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

