భారతీయులకు రిలీఫ్.. వర్క్ పర్మిట్ వీసా గడువు పొడిగించిన అమెరికా
వాషింగ్టన్: వేలాది మంది భారతీయులకు బైడెన్ సర్కార్ భారీ ఊరట కల్పించింది. వర్క్ పర్మిట్ వీసా గడువు ముగుస్తున్న కొన్ని క్యాటగిరీల వాళ్లకు ఆటోమెటిక్‌గా పొడిగింపు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. దీంట్లో గ్రీన్‌కార్డు హోల్డర్లతో పాటు హెచ్-1బీ వీసాదారులు భాగస్వాములు కూడా ఉన్నారు. వీళ్లందరికీ మరో ఏడాదిన్నర కాలం పాటు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. హోంల్యాండ్ సెక్యూర్టీ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేలాది మంది భారతీయ వలసదారులకు లబ్ధి చేకూర్చనున్నది. 180 రోజుల పొడిగింపును ఆటోమెటిక్‌గా 540 రోజులకు పెంచుతున్నట్లు హోంల్యాండ్ సెక్యూర్టీ శాఖ తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- EAD
- H1B visa holders
- Indians
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

