Shooting | యూఎస్ వర్సిటీలో కాల్పులు.. దుండగుడు సహా ముగ్గురు మృతి
అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు (Shooting) కలకలం సృష్టించాయి. లాస్ వెగాస్ యూనివర్సిటీలో (Las Vegas University) ఓ దుండగుడు కాల్పులకు తెలగబడ్డాడు.
లాస్ వెగాస్: అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు (Shooting) కలకలం సృష్టించాయి. లాస్ వెగాస్ యూనివర్సిటీలో (Las Vegas University) ఓ దుండగుడు కాల్పులకు తెలగబడ్డాడు. దీంతో ముగ్గురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వర్సిటీకి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషంగా ఉందని చెప్పారు.
‘వర్సిటీలో ముగ్గురు మృతదేహాలను గుర్తించాం. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అతడు స్థానిక దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో కాల్పులకు తెగబడినట్లు అనుమానిస్తున్న వ్యక్తి (Shooter) కూడా ఉన్నాడు’ అని లాస్ వెగాస్ మెట్రోపాలిటర్ పోలీసు డిపార్ట్మెంట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

Us
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

