Chocolates | చాక్లెట్లలో ప్రమాదకర స్థాయిలో సీసం, క్యాడ్మియం.. గర్భిణులు, చిన్నారులపై తీవ్ర ప్రభావం
పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్లలో ఆరోగ్యానికి హాని చేసే సీసం, క్యాడ్మియం అధికంగా ఉన్నట్లు కన్జ్యూమర్ రిపోర్ట్స్ అనే సంస్థ వెల్లడించింది. అమెరికాలోని ఏడు క్యాటగిరీల్లో 48 చాక్లెట్ ఉత్పత్తులను పరీక్షించినట్లు సంస్థ తెలిపింది. 16 ఉత్పత్తుల్లో ఈ లోహాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు వెల్లడించింది.
Chocolates | న్యూఢిల్లీ: పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్లలో ఆరోగ్యానికి హాని చేసే సీసం, క్యాడ్మియం అధికంగా ఉన్నట్లు కన్జ్యూమర్ రిపోర్ట్స్ అనే సంస్థ వెల్లడించింది. అమెరికాలోని ఏడు క్యాటగిరీల్లో 48 చాక్లెట్ ఉత్పత్తులను పరీక్షించినట్లు సంస్థ తెలిపింది. 16 ఉత్పత్తుల్లో ఈ లోహాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు వెల్లడించింది.
డార్క్ చాక్లెట్ బార్స్, మిల్క్ చాక్లెట్ బార్స్, కోకో పౌడర్, చాక్లెట్ చిప్స్, హాట్ కోకో మిక్స్, బ్రౌనీస్, చాక్లెట్ కేక్‌లను పరీక్షించినట్లు తెలిపింది. చాక్లెట్ల ద్వారా ఈ లోహాలు ఎక్కువ కాలం శరీరంలోకి చేరడం వల్ల నరాల వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ, మూత్ర పిండాలు దెబ్బతింటాయని తెలిపింది. ముఖ్యంగా గర్భిణులు, చిన్నారులు ఎక్కువగా నష్టపోతారని వివరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

