Triple Murder: అమెరికా ట్రిపుల్ మర్డర్ కేసులో భారతీయ విద్యార్థిపై నేరాభియోగం
Triple Murder: అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో.. 23 ఏళ్ల భారతీయ విద్యార్థిపై నేరాభియోగాలు నమోదు చేశారు. దిలీప్ కుమార్ బ్రహ్మదత్, బిందు బ్రహ్మదత్, యశ్‌కుమార్ బ్రహ్మదత్లను ఓమ్ బ్రహ్మదత్ అనే వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఆన్లైన్లో కొన్న హ్యాండ్‌గన్‌తో అతను కాల్పులు జరిపాడు.
న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో.. 23 ఏళ్ల భారతీయ విద్యార్థిని అరెస్టు చేశారు. అతనిపై నేరాభియోగాలు నమోదు చేశారు. దిలీప్ కుమార్ బ్రహ్మదత్, బిందు బ్రహ్మదత్, యశ్‌కుమార్ బ్రహ్మదత్లను ఓమ్ బ్రహ్మదత్ అనే వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. న్యూ డర్హమ్ రోడ్డులోని కొప్పొలా డ్రైవ్ వద్ద కాల్పుల శబ్ధం వినబడడంతో పోలీసులు అక్కడకు వెళ్లినట్లు ప్రకటనలో తెలిపారు. భార్యాభర్తలు దిలీప్, బిందులు మర్డర్ కాగా, వాళ్ల కుమారుడు యశ్‌కుమార్ కూడా మరో ఫ్లోర్లో శవమై తేలాడు. హత్య జరిగిన రోజున ఓమ్ 911కి ఫోన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆన్లైన్లో కొన్ని హ్యాండ్‌గన్‌తో హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

