ఇండిగో 20వ వార్షికోత్సవ ఆఫర్లు
విమానయాన సంస్థ ఇండిగో..20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా రూ.10 వేల లోపు చార్జి కలిగిన 20 వేల టికెట్లను ఉచితంగా అందిస్తున్నది.
న్యూఢిల్లీ, ఆగస్టు 4: విమానయాన సంస్థ ఇండిగో..20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా రూ.10 వేల లోపు చార్జి కలిగిన 20 వేల టికెట్లను ఉచితంగా అందిస్తున్నది. ఈ ప్రత్యేక ఆఫర్ ఈ నెల 6 లోపు బుకింగ్ చేసుకున్న వారికి వర్తించనున్నదని పేర్కొంది. ఇండిగో వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్నవారికి మాత్రమే వర్తించనున్నదని ఒక ప్రకటనలో వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

