Indian Student: అమెరికాలో ఖమ్మం విద్యార్థికి కత్తి పోటు
Indian Student: ఖమ్మం జిల్లాకు చెందిన వరుణ్ అనే విద్యార్థిపై అమెరికాలో దాడి జరిగింది. ఇండియానా రాష్ట్రంలో అతన్ని జోర్డాన్ అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. వరుణ్ తలపై అతను అటాక్ చేసినట్లు తెలుస్తోంది. వరుణ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వాషింగ్టన్: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థి(Indian Student)ని కత్తితో పొడిచారు. ఆ 24 ఏళ్ల విద్యార్థి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఖమ్మం జిల్లాకు చెందిన వరుణ్ అనే విద్యార్థి తలభాగంలోకి జోర్డాన్ ఆండ్రాడ్ కత్తితో అటాక్ చేశాడు.
ఇండియానాలోని వల్పరైసో సిటీలో ఉన్న ఓ జిమ్ వద్ద ఈ ఘటన జరిగింది. అయితే దాడికి గల కారణాల గురించి అధికారులు విచారిస్తున్నారు. అటాక్ తర్వాత దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యాయత్నం కింద కేసు బుక్ చేశారు. ఫోర్ట్ వెయిన్ హాస్పిటల్లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వరుణ్ కండీషన్ సిరీయస్గా ఉందని, అతను బ్రతికే ఛాన్సు కేవలం 5 శాతమే ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

